MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramya-pasupuleti-bikini-photos-viraldde2d779-d8ba-4457-bfb1-f3bc5a0ecc93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramya-pasupuleti-bikini-photos-viraldde2d779-d8ba-4457-bfb1-f3bc5a0ecc93-415x250-IndiaHerald.jpgఈమధ్య తెలుగు అమ్మాయిల కూడా గ్లామర్ డోస్ విషయంలో హద్దులు చెరిపేసి మరి ముందుకు వెళ్తున్నారు. ప్రేక్షకులకు కావలసినంత వినోదం అందించడానికి కూడా సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఘాట్ అయిన ఫోటో షూట్లతో సందడి చేస్తూనే ఉన్నారు. అలాగే అందం అభినయంతో ఆకర్షించి దర్శక,నిర్మాతలకు గాలం వేస్తూ ఉన్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి మేము సిద్ధమే అన్నట్లుగా కొంతమంది ముద్దుగుమ్మలు హింట్ ఇస్తున్నారు. అలా టాలీవుడ్ లో పలు సినిమాలలో మంచి అవకాశాలు అందుకొని ఎప్పటికప్పుడు కొత్త ముద్దుగుమ్మలRAMYA PASUPULETI;BIKINI;PHOTOS;VIRAL{#}ramya;ramya krishnan;srikanth;Tollywood;Cinema;Telugu;Hushaaru;king;Sea;Instagram;Sircilla;Loveబికినీ అందాలతో.. నిద్ర లేకుండా చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!బికినీ అందాలతో.. నిద్ర లేకుండా చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!RAMYA PASUPULETI;BIKINI;PHOTOS;VIRAL{#}ramya;ramya krishnan;srikanth;Tollywood;Cinema;Telugu;Hushaaru;king;Sea;Instagram;Sircilla;LoveWed, 24 Jul 2024 16:28:00 GMTఈమధ్య తెలుగు అమ్మాయిల కూడా గ్లామర్ డోస్ విషయంలో హద్దులు చెరిపేసి మరి ముందుకు వెళ్తున్నారు. ప్రేక్షకులకు కావలసినంత వినోదం అందించడానికి కూడా సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఘాట్ అయిన ఫోటో షూట్లతో సందడి చేస్తూనే ఉన్నారు. అలాగే అందం అభినయంతో ఆకర్షించి దర్శక,నిర్మాతలకు గాలం వేస్తూ ఉన్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి మేము సిద్ధమే అన్నట్లుగా కొంతమంది ముద్దుగుమ్మలు హింట్ ఇస్తున్నారు. అలా టాలీవుడ్ లో పలు సినిమాలలో మంచి అవకాశాలు అందుకొని ఎప్పటికప్పుడు కొత్త ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు.


అలా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హుషారు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన రమ్య పసుపులేటి ఆ తర్వాత ఫస్ట్ ర్యాంకు రాజు సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ లీడర్ చేసిన చదరంగం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆ తర్వాత నెక్స్ట్ మై ఆఫ్ లవ్ అని ఒక సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది రమ్య పసుపులేటి.. వీటితో పాటు పలు రకాల సినిమాలలో వెబ్ సిరిసిల్ల నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హాట్ గా అందాలను ప్రదర్శిస్తోంది.


ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ లో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కుందనపు బొమ్మల ఉంటూ తన అందచందాలతో కుర్రకారులను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ దుస్తులలో స్విమ్ షూట్ లో తన తడి అందాలతో సముద్రం దగ్గర ఉండే ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో తన అంద చందాలతో మైమరిపించేలా కనిపిస్తోంది. ఇంతటి అందమైన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం లేదేంట అంటూ అభిమానులు బాధగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>