MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8345efa1-a198-49af-b3d8-e46f5478813b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8345efa1-a198-49af-b3d8-e46f5478813b-415x250-IndiaHerald.jpgప్రయదర్శిని, నభా నటేష్ తాజాగా "డార్లింగ్" సినిమా నటించిన విషయం అందరికీ తెలిసిందే. అశ్విన్ రామ్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం హనుమాన్ ఫేమ్ కె. నిరంజన్ రెడ్డి నిర్మించరు. చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. జూలై 19న విడుదలైన ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రం ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత రెండవ రోజు కలెక్షన్లు కొంచెం తగ్గినప్పటికీ కూడా మూడో రోజు మంచి వసూళ్లను రాబట్టింది. tollywood{#}nabha natesh;priyadarshi;ram pothineni;Fidaa;Music;Darling;Reddy;Chitram;Comedy;Cinemaడార్లింగ్: 5 రోజుల్లో 16 కోట్లకు పైగా వసూళ్లు!డార్లింగ్: 5 రోజుల్లో 16 కోట్లకు పైగా వసూళ్లు!tollywood{#}nabha natesh;priyadarshi;ram pothineni;Fidaa;Music;Darling;Reddy;Chitram;Comedy;CinemaWed, 24 Jul 2024 20:55:00 GMTప్రయదర్శిని, నభా నటేష్ తాజాగా "డార్లింగ్" సినిమా నటించిన విషయం అందరికీ తెలిసిందే. అశ్విన్ రామ్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం హనుమాన్ ఫేమ్ కె. నిరంజన్ రెడ్డి నిర్మించరు. చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. జూలై 19న విడుదలైన ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రం ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత రెండవ రోజు కలెక్షన్లు కొంచెం తగ్గినప్పటికీ కూడా మూడో రోజు మంచి వసూళ్లను

 రాబట్టింది. కాగా నాలుగో, ఐదో రోజు కలెక్షన్లు ఊహించినంత వసూళ్లను అందుకోలేక పోయింది. కాగా 2024లో 5వ సినిమాగా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా  నిలిచింది డార్లింగ్. అయితే ఈ చిత్రం మంచి కథ, నటన, సంగీతం కారణంగా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంది. నభా నటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమా గా నిలిచింది ఇది.  అంతే కాకుండా ప్రియదర్శి నటన, కామెడీ  టైమింగ్ కి ప్రశంసలు అందుకున్నాడు. ప్రియదర్శి గతంలో నటించిన  చిత్రం "అనంతం" ₹8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంతే

 కాకుండా నభా నటేష్  గతంలో నటించిన చిత్రం "మోసగాడు" ₹10 కోట్లు వసూలు చేసింది. అయితే "డార్లింగ్" సినిమా వీళ్ళ ఇద్దరీ నటులకు బాక్సాఫీస్ విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా మంచి వీక్‌ఎండ్ కలెక్షన్లను సాధిస్తే రూ. 20 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ మూవీ విజయంతో ప్రియదర్శి, నభా నటేష్ లకు మరింత మంచి అవకాశాలు వస్తాయని అభిమానులు  భావిస్తున్నారు. కాగా డార్లింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధించింది. ఇక ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎంతటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>