Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/parvathi-tiruvottu481ac5c3-34a9-4f04-a8d2-6ff25b9f14a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/parvathi-tiruvottu481ac5c3-34a9-4f04-a8d2-6ff25b9f14a3-415x250-IndiaHerald.jpgమలయాళ సినిమాల్లో నటిస్తూ ఆ పాపులారిటీ తో తమిళ పరిశ్రమలో కూడా ఛాన్సులు రాబట్టుకున్న పార్వతి తిరువొతు అవకాశం వచ్చిన ప్రతి సారి తన నటనతో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల మనసులు గెలిచేస్తుంది. ముఖ్యంగా ఆమె చేస్తున్న సపోర్టింగ్ రోల్స్ వల్ల సినిమాకు ఆమె హైలెట్ అవుతుంది. సినిమాలు వెబ్ సీరీస్ ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్న Parvathi Tiruvottu{#}bhama;parvathi;Tamil;Press;Idea;Doctor;August;Heroine;Cinemaనటిని కాకుంటే టీ షాప్ పెట్టేదాన్ని.. హీరోయిన్ కామెంట్స్ తో వాళ్ల ఫ్యూజులు అవుట్..!నటిని కాకుంటే టీ షాప్ పెట్టేదాన్ని.. హీరోయిన్ కామెంట్స్ తో వాళ్ల ఫ్యూజులు అవుట్..!Parvathi Tiruvottu{#}bhama;parvathi;Tamil;Press;Idea;Doctor;August;Heroine;CinemaWed, 24 Jul 2024 18:10:00 GMTమలయాళ సినిమాల్లో నటిస్తూ ఆ పాపులారిటీ తో తమిళ పరిశ్రమలో కూడా ఛాన్సులు రాబట్టుకున్న పార్వతి తిరువొతు అవకాశం వచ్చిన ప్రతి సారి తన నటనతో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల మనసులు గెలిచేస్తుంది. ముఖ్యంగా ఆమె చేస్తున్న సపోర్టింగ్ రోల్స్ వల్ల సినిమాకు ఆమె హైలెట్ అవుతుంది. సినిమాలు వెబ్ సీరీస్ ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్న పార్వతి లేటెస్ట్ గా చియాన్ విక్రం నటించిన తంగలాన్ సినిమాలో నటించింది.

పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన తంగలాన్ సినిమాలో ఆల్రెడీ మరో మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే సినిమా లో మరో ఇంపార్టెంట్ రోల్ లో పార్వతిని తీసుకున్నారు. సినిమాలో డీ గ్లామరస్ రోల్ కోసం ఆమె చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే ఆగష్టు 15న రిలీజ అవబోతున్న తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో భగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు పార్వతి తిరువొతు. ఈ క్రమంలో తను నటి కాకుంటే టీ షాప్ పెట్టేదాన్ని అని మొహమాటం లేకుండా చెప్పేసింది.

కొందరు హీరోయిన్స్ అఫీషియల్ గా యాక్టర్ కాకుంటే డాక్టర్ లేదంటే లాయర్ అని ఇలా స్టైల్ గా చెబుతారు కానీ పార్వతి మాత్రం టీ షాప్ పెట్టేస్తా అని చెప్పి మీడియాకు షాక్ ఇచ్చింది. చేసే పని ఏదైనా ధర్మంగా చేస్తే దానికి రావాల్సిన గౌరవం వస్తందని అమ్మడు అంటుంది. పార్వతి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె టీ ప్రియురాలు అని అనిపిస్తుంది. టీ షాప్ పెట్టాలంటే టీం పెట్టడం రావాలా ఏంటి అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా టీ షాప్ బిజినెస్ ఐడియా అమ్మడికి ఉందని తెలుస్తుంది. ఇంకే ఫ్యూచర్ లో సినిమాల నుంచి కాస్త ఫ్రీ అయ్యాక అమ్మడు అది మొదలు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>