MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood48ee5210-7a2e-4cc6-983f-8f4a8d572cf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood48ee5210-7a2e-4cc6-983f-8f4a8d572cf3-415x250-IndiaHerald.jpg మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ మెహ్రీన్ ని పెళ్లి చేసుకోబోతున్నారంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సాయి ధరమ్ తేజ్ టీం ఈ పుకార్లకు క్లారిటీ ఇచ్చింది.అది ఏంటంటే..."సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజం కాదు. ప్రస్తుతం ఆయన సినిమాలపైనే దృష్టి పెట్టారు. పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. దయచేసి అభిమానులు ఈ పుకార్లను నమ్మవద్దు," అని సాయి ధరమ్ తేజ్ టీం స్పష్టtollywood{#}Mehreen Pirzada;sai dharam tej;Tollywood;Hero;marriage;India;News;media;Heroine;Cinemaమెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఖాయం?మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఖాయం?tollywood{#}Mehreen Pirzada;sai dharam tej;Tollywood;Hero;marriage;India;News;media;Heroine;CinemaWed, 24 Jul 2024 20:22:30 GMT మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ మెహ్రీన్ ని పెళ్లి చేసుకోబోతున్నారంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల పెళ్లిళ్ల గాసిప్పులు రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది పరిపాటిగా మారింది. హీరో, హీరోయిన్లతో ముడి పెడుతూ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో, సాయి ధరమ్ తేజ్ టీం ఈ పుకార్లకు క్లారిటీ ఇచ్చింది.
అది ఏంటంటే..."సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజం కాదు. ప్రస్తుతం ఆయన సినిమాలపైనే దృష్టి పెట్టారు. పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. దయచేసి అభిమానులు ఈ పుకార్లను నమ్మవద్దు," అని సాయి

 ధరమ్ తేజ్ టీం స్పష్టం చేసింది. ఇక ఈ వార్త సోషల్ మీడియా వేదిక ప్రత్యేక వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ చివరిగా 'విరూపాక్ష' సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధించింది. ఇక మెహ్రీన్  చివరిగా 'ఫారెస్ట్' సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశాజనకంగా రాణించలేదు. ప్రస్తుతం ఆమె పలు  ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇది కాసేపు పక్కన పెడితే యంగ్ డైరెక్ట‌ర్ రోహిత్ తో తేజ్ ఓ సినిమా

 చేయబోతున్నాడు. యాక్షన్ థ్రిల్ల‌ర్ గా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతుంది. కాగా ఈ సినిమాతో రోహిత్  ద‌ర్శ‌కుడు టాలీవుడ్ కు ప‌రిచ‌యం కానున్నాడు. దాదాపు రూ.100 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా చాలా భారీ బడ్జెట్ తో  తెర‌కెక్కనున్న‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కనున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>