MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16b47b27-752c-49b1-a630-659b2d38d92a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16b47b27-752c-49b1-a630-659b2d38d92a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్ బ్యానర్ పై కలానిది మారని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ను స‌రికొత్త‌గా చూపెట్టేందుకు లోకేశ్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. tollywood{#}Lokesh;sarath kumar;Nara Lokesh;Rajani kanth;Lokesh Kanagaraj;Tollywood;Akkineni Nagarjuna;Mass;Cinemaరజనీకాంత్ కి విలన్ గా స్టార్ హీరోని సెట్ చేసిన డైరెక్టర్..!?రజనీకాంత్ కి విలన్ గా స్టార్ హీరోని సెట్ చేసిన డైరెక్టర్..!?tollywood{#}Lokesh;sarath kumar;Nara Lokesh;Rajani kanth;Lokesh Kanagaraj;Tollywood;Akkineni Nagarjuna;Mass;CinemaWed, 24 Jul 2024 17:40:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్ బ్యానర్ పై కలానిది మారని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ను స‌రికొత్త‌గా చూపెట్టేందుకు లోకేశ్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ మధ్యనే విడుదల అయిన ఈ చిత్ర టైటిల్ టీజర్ కి.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్.. వింటేజ్ లుక్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో రజనీకాంత్.. ఒక కూలీ పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి సినీ స‌ర్కిల్స్ లో ఓ వార్త తెగ్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కూలీ చిత్రంలో విల‌న్ పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌ను తీసుకుంటున్న‌ట్లుగా వార్లలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ప్ర‌స్తుతం నెట్టింట తెగ

 హ‌ల్ చ‌ల్ చేస్తోంది. క‌థ‌లోని ఇంటెన్సిటీ న‌చ్చ‌డంతోనే నాగ్ ఈ పాత్ర చేసేందుకు ఓకే చెప్పాడ‌ని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న నాగార్జున విలన్‌గా నటించడం ఇదేమీ మొదటిసారి కాదు.  ఇంతకు ముందు ఓ బాలీవుడ్‌ మూవలో విలన్‌గా నటించి మెప్పించారు. ఈ సారి రజనీకాంత్‌ పక్కన విలన్‌గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  ఈ సినిమాలో ఆర్ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో..కనిపించనున్నారు. రజనీకాంత్ మాస్ అవతారంతో కనిపిస్తూనే.. ఎంటర్టైన్ కూడా చేయనున్నారు. మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ‘కుబేర’ సినిమాలో న‌టిస్తున్న నాగార్జున త్వ‌ర‌లోనే త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. మ‌రి నిజంగానే రజినీకాంత్ కూలీ సినిమా కోసం నాగ్ విల‌న్ గా మారుతాడా.. అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వచ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే...!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>