HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-health15e8e93a-7027-4424-8e21-449ef5085bfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-health15e8e93a-7027-4424-8e21-449ef5085bfc-415x250-IndiaHerald.jpgఇవి తిన్నారంటే మీ గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది? ప్రస్తుత కాలంలో అధిక శాతం మరణాలకు కారణం అవుతున్న వాటిలో మొదటి స్థానంలో ఉన్నది గుండె జబ్బులే. చిన్న వయసు వారిలో కూడా గుండె వైఫల్యం, స్ట్రోక్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుండగానే మృత్యు ఒడిలోకి జారుకుంటున్న యువత ఈరోజుల్లో చాలామంది ఉన్నారు.గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె పనితీరులో సమస్యలు మొదలైవని గుండె జబ్బుల మరణానికి కారణం అవుతున్నాయి.మన ఆయుర్వేదంలో ఎప్పటినుంచో అశ్వగంధకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. ఇది ఒత్తిడిని తగ్గించే ప్రసHeart Health{#}garlic;Ayurveda;Antioxidant;Heartఇవి తిన్నారంటే మీ గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది?ఇవి తిన్నారంటే మీ గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది?Heart Health{#}garlic;Ayurveda;Antioxidant;HeartWed, 24 Jul 2024 13:41:00 GMT ప్రస్తుత కాలంలో అధిక శాతం మరణాలకు కారణం అవుతున్న వాటిలో మొదటి స్థానంలో ఉన్నది గుండె జబ్బులే. చిన్న వయసు వారిలో కూడా గుండె వైఫల్యం, స్ట్రోక్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుండగానే మృత్యు ఒడిలోకి జారుకుంటున్న యువత ఈరోజుల్లో చాలామంది ఉన్నారు.గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె పనితీరులో సమస్యలు మొదలైవని గుండె జబ్బుల మరణానికి కారణం అవుతున్నాయి.మన ఆయుర్వేదంలో ఎప్పటినుంచో అశ్వగంధకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. ఇది ఒత్తిడిని తగ్గించే ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక. గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. వ్యాధులను దూరం చేస్తుంది. గుండె ధమనులు శుభ్రంగా ఉండటంలో సహాయపడుతుంది. ఇంకా అలాగే ఉసిరికాయ గుండెకు మేలు చేస్తుంది. ఉసిరిలోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ధమనులలో ఫలకం పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయ తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇంకా అలాగే దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా ధమనులలో ఫలకం పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 


ధమనులను శుభ్రంగా ఉంచుతాయి. దీన్ని రెగ్యులర్ గా వాడుతుంటే కొంత కాలంలోనే గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతరమైన రసాయనం ఉంటుంది. ఇది మంటను తగ్గిస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా అలాగే అల్లం, వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ ఫలకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణ, రక్తపోటును నియంత్రిస్తుంది. అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగోల్స్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించి ధమనులను శుభ్రం చేస్తాయి.ఇక ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల 60 ఏళ్ల వయసు వచ్చినా సరే గుండె చాలా బలంగా ఆరోగ్యంగా పనిచేస్తుందట. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన ఆ ఆహారాలని కచ్చితంగా తినండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా బలంగా ఉందండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>