Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef24e7968-892b-4c2f-9c4f-bf5dc05dd7af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef24e7968-892b-4c2f-9c4f-bf5dc05dd7af-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయంతో మంచి హుషారు మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇలా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికి బాలయ్య అభిమానులు మాత్రం ఓ విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ బాలయ్య వారసుడు మాత్రsocialstars lifestyle{#}Balakrishna;Ram Gopal Varma;Satyanand;Anandam;Hushaaru;anil ravipudi;Hero;Director;Cinemaమోక్షజ్ఞ : నందమూరి వారసుడి లేటెస్ట్ ఫోటోషూట్ అదిరిపోయిందిగా..!!మోక్షజ్ఞ : నందమూరి వారసుడి లేటెస్ట్ ఫోటోషూట్ అదిరిపోయిందిగా..!!socialstars lifestyle{#}Balakrishna;Ram Gopal Varma;Satyanand;Anandam;Hushaaru;anil ravipudi;Hero;Director;CinemaWed, 24 Jul 2024 23:15:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయంతో మంచి హుషారు మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇలా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికి బాలయ్య అభిమానులు మాత్రం ఓ విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ బాలయ్య వారసుడు మాత్రం హీరోగా ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.అది అలా ఉంటే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.అయితే అది అతి త్వరలో తీరనుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో నందమూరి అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయ్యింది.ఇక ఒకప్పుడు మోక్షజ్ఞ అధిక శరీర బరువుతో ఉండడంతో ఈయన హీరో మెటీరియల్ కాదు అంటూ పలువురు ఈయనపై నెగటివ్ కామెంట్లు కూడా చేశారు.అయితే తాజాగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.ఇటీవల ఈయన స్లిమ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అందులో భాగంగానే మోక్షజ్ఞ సన్నబడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో మోక్షజ్ఞ చాలా స్లిమ్‌గా కనిపిస్తుండడంతో అయితే నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. దీంతో మోక్షజ్ఞ ఫోటోషూట్ వైరల్ గా మారడంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.ఇక మోక్షజ్ఞ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో లాంచ్ అవుతాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ అందిస్తుంది. ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల కోరిక త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీతో తీరబోతుందని అంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>