MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bsse9a778f6-4c73-44b4-9cb1-70ee6eb36282-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bsse9a778f6-4c73-44b4-9cb1-70ee6eb36282-415x250-IndiaHerald.jpgతెలుగులో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన అల్లుడు శీను అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇక ఆ తర్వాత ఈయన చాలా సినిమాలలో నటించిన అందులో రాక్షసుడు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు తెలుగులో మంచి విజయం సాధించిన చత్రపతి మూవీ ని హిందీ లో రీమేక్ చేశాడు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం ఈ నటుడు తెలbss{#}bellamkonda sai sreenivas;Rakshasudu;Yuva;Remake;Mass;Hero;Silver;Telugu;Hindi;Cinemaఅదిరిపోయే లేనప్ ను సెట్ చేసుకున్న బెల్లంకొండ.. ఇది హిట్లయితే ఇక అంతే..?అదిరిపోయే లేనప్ ను సెట్ చేసుకున్న బెల్లంకొండ.. ఇది హిట్లయితే ఇక అంతే..?bss{#}bellamkonda sai sreenivas;Rakshasudu;Yuva;Remake;Mass;Hero;Silver;Telugu;Hindi;CinemaWed, 24 Jul 2024 09:25:00 GMTతెలుగులో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన అల్లుడు శీను అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇక ఆ తర్వాత ఈయన చాలా సినిమాలలో నటించిన అందులో రాక్షసుడు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు తెలుగులో మంచి విజయం సాధించిన చత్రపతి మూవీ ని హిందీ లో రీమేక్ చేశాడు.  

కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం ఈ నటుడు తెలుగు సినీ పరిశ్రమపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "బీమ్లా నాయక్" మూవీ దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతున్న టైసన్ నాయుడు అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్మూవీ తో పాటు మరో రెండు మూవీ లలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ లకు టైటిల్స్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో బి ఎస్ ఎస్ 11 , మరియు బి ఎస్ ఎస్ 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాల చిత్రీకరణ జరుగుతుంది. బి ఎస్ ఎస్ 11 సినిమా హార్రర్ మిస్టరీగా రూపొందుతూ ఉండగా , బి ఎస్ ఎస్ 12 మూవీ ఓల్డ్ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్నాడు. ఈ మూడు మూవీ లు కనుక మంచి విజయాలను అందుకున్నట్లు అయితే ఈయనకు తెలుగులో మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూడు మూవీ లలో ఏ మూవీ లతో విజయాలను అందుకుంటాడో , ఎలాంటి గుర్తింపును సాధిస్తాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>