Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-daughter--mega-daughter-movie-niharika-niharika-movie-updates9cd1fcf3-5744-400f-b650-59d5c1f8291d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-daughter--mega-daughter-movie-niharika-niharika-movie-updates9cd1fcf3-5744-400f-b650-59d5c1f8291d-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ మూవీ నుంచి అప్డేట్.. ట్రైలర్ కు ముహూర్తం ఖరారు..! మెగా డాటర్ నిహారిక కొణిదల చేయబోతున్న కొత్త మూవీ కమిటీ కుర్రోళ్ళు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. నిహారిక ఇప్పటివరకు సినిమాలో నటించటమే కానీ, డైరెక్టర్ గా అసలు పని చేయలేదు. ఇదే మొదట సినిమా నిహారిక డైరెక్ట్ చేసింది. కాబట్టి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి. టీజర్, ట్రైలర్ వచ్చి ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని తెచ్చుకుంది. కాబట్టి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో Mega Daughter ; Mega Daughter Movie; niharika; niharika movie updates{#}niharika konidela;sree;vamsi;media;Heroine;Pink;Audience;Chitram;Director;Cinema;Loveమెగా డాటర్ మూవీ నుంచి అప్డేట్.. ట్రైలర్ కు ముహూర్తం ఖరారు..!మెగా డాటర్ మూవీ నుంచి అప్డేట్.. ట్రైలర్ కు ముహూర్తం ఖరారు..!Mega Daughter ; Mega Daughter Movie; niharika; niharika movie updates{#}niharika konidela;sree;vamsi;media;Heroine;Pink;Audience;Chitram;Director;Cinema;LoveWed, 24 Jul 2024 16:51:00 GMTమెగా డాటర్ నిహారిక కొణిదల చేయబోతున్న కొత్త మూవీ కమిటీ కుర్రోళ్ళు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. నిహారిక ఇప్పటివరకు సినిమాలో నటించటమే కానీ, డైరెక్టర్ గా అసలు పని చేయలేదు. ఇదే మొదట సినిమా నిహారిక డైరెక్ట్ చేసింది. కాబట్టి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి. టీజర్, ట్రైలర్ వచ్చి ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని తెచ్చుకుంది. కాబట్టి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.


సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని కూడా ఎదురు చూస్తున్నారు. నిహారిక కొణిదల సమర్పణలో వస్తున్నా తాజా చిత్రం 'కమిటీ కుర్రోళ్లు' పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్. ఎల్  పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు . గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్ గా  రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన లభించింది .


ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్ . ఈనెల 26 న మధ్యాహ్నం 12:30 గంటలకు ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ పోస్ట్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ  . కాగా .. ఆగస్టు 9 న వరల్డ్ వైల్డ్ గా థియేటర్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ద్వారా ..1 1 మంది నూతన హీరోలు , 4 హీరోయిన్స్ ఇండస్ట్రీయి పరిచయం కాబోతున్నారు. కాబట్టి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి . హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా కోసం మాత్రం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>