MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepc084200d-7cd6-4fd0-8037-8e5a72d8827c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepc084200d-7cd6-4fd0-8037-8e5a72d8827c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి ఈయన తన ఇంటరెస్ట్ ను బాలీవుడ్ ఇంట్రెస్ట్ పై పెట్టాడు. అందులో భాగంగా తెలుగు లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేశాడు. ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు రన్బీర్ కపsandeep{#}Kabir singh;Love Story;Office;Arjun Reddy;Nani;Interview;sandeep;Ishtam;bollywood;producer;Producer;Tollywood;Box office;Mass;Telugu;Hindi;Cinemaనాని కోసం సందీప్ రెడ్డి రాసుకున్న స్టోరీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?నాని కోసం సందీప్ రెడ్డి రాసుకున్న స్టోరీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?sandeep{#}Kabir singh;Love Story;Office;Arjun Reddy;Nani;Interview;sandeep;Ishtam;bollywood;producer;Producer;Tollywood;Box office;Mass;Telugu;Hindi;CinemaWed, 24 Jul 2024 10:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి ఈయన తన ఇంటరెస్ట్ ను బాలీవుడ్ ఇంట్రెస్ట్ పై పెట్టాడు. అందులో భాగంగా తెలుగు లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేశాడు. ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

ఈ సినిమాతో ఈయన క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం నాని మరియు సందీప్ ఇద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా సందీప్ , నాని తో ఓ సినిమా అనుకున్నట్లు చెప్పాడు. అసలు సందీప్ , నానితో అనుకున్న సినిమా ఎందుకు ఆగిపోయింది అనే వివరాలను తెలుసుకుందాం. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా నానితో సందీప్ ... నేను నీ కెరియర్ బిగినింగ్ లో చేసిన రైడ్ మూవీ లో ఒక సీన్ చూశాను. అందులో నువ్వు అద్భుతంగా ఉన్నావు. నీ వాయిస్ మాస్ హీరోలా ఉంది.

దానితో నీతో ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ సినిమా చేయాలి అనుకున్నాను. అందులో భాగంగా ఒక కథ కూడా రాసుకున్నాను. ఒక నిర్మాతకు వినిపించాను. హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని ఆ నిర్మాత అడిగాడు. దానితో నేమి ఇలా రైడ్ అనే సినిమా నడుస్తుంది. అందులో నాని అని ఒకతను ఉన్నాడు. అతన్ని హీరోగా అనుకుంటున్నాను అని చెప్పాను. దానితో ఆయన అతను వద్దు అని మరో నలుగురు హీరోల పేర్లు చెప్పాడు. కానీ నాకు ఆ నలుగురు హీరోలతో సినిమా చేయడం ఇష్టం లేదు. వెంటనే ఆఫీసు నుండి వెళ్లి వచ్చాను అని అన్నాడు. అలా నానితో అనుకున్న సినిమా ఆగిపోయింది అని ఆయనే స్వయంగా చెప్పాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>