PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-rayalasima-madanapalli-peddareddy628499fe-cc98-4e9e-a7ab-3248b3acad99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-rayalasima-madanapalli-peddareddy628499fe-cc98-4e9e-a7ab-3248b3acad99-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గత రెండు రోజుల క్రితం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ దగ్ధం అయ్యాయి. అందుకు సంబంధించి కేసు విచారణ కూడా వేగవంతం చేశారు అధికారులు.. దీని వెనుక మదనపల్లి వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువులలో ఒకరైన మాధవరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసినట్లుగా పోలీసులు తెలుస్తోంది. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఈ అగ్ని ప్రమాదం వెనుక మాధవరెడ్డి పాత్ర ఉందేమో అంటూ పోలీసులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అలాగే మాధవరెడ్డి ఇంట్లో పలు రకాల ల్యాండ్ డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లుAP;RAYALASIMA;MADANAPALLI;PEDDAREDDY{#}Chittoor;collector;Punganur;Madanapalle;Annamayya;Madanapalli;police;Government;Minister;Andhra Pradeshఏపీ: మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మరొక ట్విస్ట్..!ఏపీ: మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మరొక ట్విస్ట్..!AP;RAYALASIMA;MADANAPALLI;PEDDAREDDY{#}Chittoor;collector;Punganur;Madanapalle;Annamayya;Madanapalli;police;Government;Minister;Andhra PradeshWed, 24 Jul 2024 06:30:00 GMTఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గత రెండు రోజుల క్రితం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ దగ్ధం అయ్యాయి. అందుకు  సంబంధించి కేసు విచారణ కూడా వేగవంతం చేశారు అధికారులు.. దీని వెనుక మదనపల్లి వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువులలో ఒకరైన మాధవరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసినట్లుగా పోలీసులు తెలుస్తోంది. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఈ అగ్ని ప్రమాదం వెనుక మాధవరెడ్డి పాత్ర ఉందేమో అంటూ పోలీసులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అలాగే మాధవరెడ్డి ఇంట్లో పలు రకాల ల్యాండ్ డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.


మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ లో  అగ్ని ప్రమాదం ఘటన ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. దీనిపై లోతైన విచారణ జరిపించాలి అంటూ కూడా అధికారులకు ఉత్తరులను జారీ చేశారు.. ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీ జెన్కో సీఎండీలను సైతం ఈ ఘటన స్థలానికి వెళ్లి మరీ విచారణ చేపట్టాలి అంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీంతో నాగపూర్ నుంచి ప్రత్యేకమైన బృందంతో మదనపల్లికి రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ ఫైల్స్ దగ్ధం కుట్రలను సైతం తేల్చేందుకు అన్ని వర్గాలను అన్వేస్తున్నట్లు ప్రభుత్వం తెలుస్తున్నది. ఎలాంటి చిన్న ఆధారం దొరికిన కూడా ఎవరిని వదలకుండా పట్టుకోవాలని ఉద్దేశంతోనే ఇలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన తర్వాత పుంగనూరు భూముల దస్త్రాలు చిత్తూరు కలెక్టర్ లో కాకుండా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎందుకు ఉంచారని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే పెద్దారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ మదనపల్లి అగ్నిప్రమాదం వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయం తేలుస్తారా లేకపోతే ఇది అనుకోకుండానే జరిగే సంఘటనగా మిగిలిపోతుందేమో చూడాలి మరి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>