Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral2715d8e4-d85c-47a0-a773-d0086c1e11c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral2715d8e4-d85c-47a0-a773-d0086c1e11c8-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు చేసింది రెండు మూడు సినిమాలే అయినా.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటూ ఉంటారూ. ఇక మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన వారు ఆ తర్వాత కాలంలో హీరో హీరోయిన్లుగా కూడా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తూ ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా చైల్డ్ Viral{#}Vidyasagar;bellamkonda sai sreenivas;srinivas;Heroine;Hero;Cinemaరాక్షసుడు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా మారిపోయిందో చూడండి?రాక్షసుడు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా మారిపోయిందో చూడండి?Viral{#}Vidyasagar;bellamkonda sai sreenivas;srinivas;Heroine;Hero;CinemaTue, 23 Jul 2024 09:24:00 GMTఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు చేసింది రెండు మూడు సినిమాలే అయినా.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటూ ఉంటారూ. ఇక మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన వారు ఆ తర్వాత కాలంలో హీరో హీరోయిన్లుగా కూడా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తూ ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.


 అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోకి వస్తూ అందరిని అవకాకయ్యేలా  చేస్తూ ఉంటాయ్. ఎందుకంటే సినిమాల్లో చిన్న పిల్లలుగా కనిపించిన ఆయా చైల్డ్ ఆర్టిస్టులు కాస్త వయస్సు పెరిగి ఏకంగా హీరో హీరోయిన్లను తలదన్నే అందం అభినయంతో ఆకట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.ఇక ఇలా చైల్డ్ ఆర్టిస్టులకి సంబంధించిన ఏదైనా ఫోటో తెరమిదికి వచ్చింది అంటే చాలు అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ కు సంబంధించిన న్యూస్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారిపోయింది.


 ఒకప్పుడు ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన చిలిపి చేష్టలతో ప్రేక్షకులను అలరించిన ఒక చిన్నారి.. ఇక ఇప్పుడు కాస్త పెద్దదిగా మారింది. ఎంతలా అంటే ఏకంగా హీరోయిన్ సైతం మైమరిపించే విధంగా అందం అభినయంతో ఆకట్టుకుంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి  ఆ సినిమా ఏదో కాదు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు. ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అయితే ఏ సినిమాలో శ్రీనివాస్ మేనకోడలుగా నటించిన చిన్నారీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పేరు అమ్ము అభిరామి. రాక్షసుడులో నటనతో  ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నది  ఇక ఇప్పుడు హీరోయిన్గా మారిపోయింది. తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన F. C. U. K చిత్రంలో నటించింది. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>