MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb6a06c8e-8532-4cc2-b5c5-c4810271da57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb6a06c8e-8532-4cc2-b5c5-c4810271da57-415x250-IndiaHerald.jpgసీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించి మరింత పాపులర్ అయ్యింది.ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది మృణాల్. అయితే, ఈమెకు బాలీవుడ్ లో నటించాలనే కోరిక ఎక్కువ. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది మృణాల్. దాదాపు 12 సంవత్సరాల తరువాత ఈ చిత్రానికి tollywood{#}Ajay Devgn;David Dhawan;ajay;dulquer salmaan;varun sandesh;vyjayanthi;Remake;Divya Bhatnagar;Maryada Ramanna;Varun Dhawan;varun tej;Audience;nag ashwin;vijay kumar naidu;Prabhas;Telugu;bollywood;Cinema;Loveటాలీవుడ్ లో వరుస హిట్స్.. కానీ అక్కడ మాత్రం నిరాశే..!?టాలీవుడ్ లో వరుస హిట్స్.. కానీ అక్కడ మాత్రం నిరాశే..!?tollywood{#}Ajay Devgn;David Dhawan;ajay;dulquer salmaan;varun sandesh;vyjayanthi;Remake;Divya Bhatnagar;Maryada Ramanna;Varun Dhawan;varun tej;Audience;nag ashwin;vijay kumar naidu;Prabhas;Telugu;bollywood;Cinema;LoveTue, 23 Jul 2024 14:39:32 GMTసీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్,  దుల్కర్ సల్మాన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించి మరింత పాపులర్ అయ్యింది.ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది మృణాల్. అయితే, ఈమెకు బాలీవుడ్ లో నటించాలనే కోరిక ఎక్కువ. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది మృణాల్. దాదాపు 12 సంవత్సరాల తరువాత ఈ చిత్రానికి

 సిక్వెల్ తెరకెక్కిస్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న సినిమాను బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ గా రీమేక్ చేశారు అజయ్ దేవగన్.ఈ చిత్రంతో పాటు మరో బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది మృణాల్. వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ లవ్ స్టోరీలో వరుణ్ కు జోడిగా నటిస్తోంది ఈ భామ.తెలుగులో సూపర్ హిట్లు వచ్చినా కూడా బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవాలని తెగ మొన్నేస్తోంది మృణాల్ ఠాకూర్.బాలీవుడ్ లో ఈమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో, ఎంతవరకు

 రాణిస్తుందో చూడాలి.  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన‌ కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు గెస్ట్‌ పాత్రల్లో నటించి సినిమా వెయిట్ ని మరింత పెంచిన విషయం తెల్సిందే. కాగా, వైజయంతి మూవీస్ బ్యానర్ తో మంచి అనుబంధం ఉన్న మృణాల్‌ ఠాకూర్ కల్కి సినిమాలో చిన్నదైన దివ్య పాత్రలో కనిపించింది.  డీ గ్లామర్‌ లుక్ లో మృణాల్‌ ను చూసిన ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు అనడంలో సందేహం లేదు. సీతారామం, హాయ్‌ నాన్న, ఫ్యామిలీ స్టార్‌ సినిమాల్లో చూసిన మృణాల్‌ కి కల్కిలో చూసిన మృణాల్‌ కి చాలా తేడా ఉందని, నటన విషయంలో కూడా మంచి మార్కులు పొందినట్లుగా సోషల్‌ మీడియాలో టాక్ వినిపిస్తుంది.  








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>