Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anant-ambani-radhika-merchant-hero-star-hero0db0b059-bbec-4ef6-9227-125970de8cff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anant-ambani-radhika-merchant-hero-star-hero0db0b059-bbec-4ef6-9227-125970de8cff-415x250-IndiaHerald.jpgఅనంత్ అంబానీ దంపతులకు రూ. 40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో.. ఎవరంటే..? ఈమధ్య పెళ్లి తో ఒకడైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులకు టాలీవుడ్ స్టార్లు ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చారు. మరి వాళ్లలో ఎవరు ఏం ఇచ్చారో చూద్దాం. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లికి వెళ్లాన అతిథులు కూడా అంతే ఖరీదైన బహుమతులు ఇవ్వడం విశేషం..ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లయితే ఊహకందని రీతిలో ఎంతో ఖరీదైన గిప్ట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నా. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వేళ్లలో ముందున్నాడు. అతడు ఏకంగా రూ.40 కోట్ల విలువైన ఓAnant Ambani; Radhika Merchant; hero; star hero{#}Kiara Advani;Shahrukh Khan;Siddharth;France;Bike;Gift;Athadu;Alia Bhatt;Ranveer Singh;Salman Khan;radhika;Kumaar;Yevaru;News;marriage;Tollywood;bollywood;Heroఅనంత్ అంబానీ దంపతులకు రూ. 40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో.. ఎవరంటే..?అనంత్ అంబానీ దంపతులకు రూ. 40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో.. ఎవరంటే..?Anant Ambani; Radhika Merchant; hero; star hero{#}Kiara Advani;Shahrukh Khan;Siddharth;France;Bike;Gift;Athadu;Alia Bhatt;Ranveer Singh;Salman Khan;radhika;Kumaar;Yevaru;News;marriage;Tollywood;bollywood;HeroTue, 23 Jul 2024 17:45:00 GMTఈమధ్య పెళ్లి తో ఒకడైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులకు టాలీవుడ్ స్టార్లు ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చారు. మరి వాళ్లలో ఎవరు ఏం ఇచ్చారో చూద్దాం. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లికి వెళ్లాన అతిథులు కూడా అంతే ఖరీదైన బహుమతులు ఇవ్వడం విశేషం..ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లయితే  ఊహకందని రీతిలో ఎంతో ఖరీదైన గిప్ట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నా.


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వేళ్లలో ముందున్నాడు. అతడు ఏకంగా రూ.40 కోట్ల విలువైన ఓ ఫ్లాట్ ను అనంత్ అంబానీ దంపతులకు గిప్ట్ గా ఇచ్చాడట.  ఈ ఫ్లాట్ ఇండియాలో కాదు ఫ్రాన్స్ లో ఉండటం విశేషం. ఇక మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అయితే అనంత అంబానీకి రూ.16 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్ ను బహుమతిగా ఇచ్చాడట. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పెళ్లికి రాకపోయినా. తర్వాత రీసెప్షన్ కు వెళ్లాడు. అతడు అనంత్, రాధిక దంపతులకు రూ.60 లక్షల విలువైన గోల్డ్ పెన్ ను గిఫ్ట్ ఇచ్చాడు.


బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, అతని కుటుంబం కలిసి రాధికాకు రు.30 కోట్ల విలువైన ఓ నెక్లీస్ ఇవ్వడం విశేషం. ఇక మరో బాలీవుడ్ నటి అలియా భట్ కూడా రూ.9 కోట్ల విలువైన మెర్పెడిగ్ కారును ఇచ్చందట. దీపికా పదుకొన్, రణ్ వీర్ సింగ్ అయితే ఏకంగా రూ.20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయ్స్ కారును గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జోడి రూ.25 లక్షల విలువైన ఓ షాలును..కత్రినా, విక్కి జంట రూ.19 లక్షల విలువైన గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన వారు అంతా కూడా లక్షల్లో ఖర్చు చేసి గిఫ్ట్ లను ఇచ్చారు. బాలీవుడ్ నటులే ఎక్కువగా ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>