MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood822f40f1-f16d-4d88-bf39-f1c007914ee8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood822f40f1-f16d-4d88-bf39-f1c007914ee8-415x250-IndiaHerald.jpgరానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వ‌చ్చిన క్రేజీ వెబ్ సిరీస్ ల‌లో ”రానా నాయుడు” కూడా ఒక‌టి. ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్స్ విక్ట‌రీ వెంకటేశ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టించారు. దీంతో ఈ సిరీస్ ను అభిమానులు భారీ స్థాయిలో వీక్షించారు. ఇక ఈ వెబ్ సిరీస్ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో, ఇప్పుడు ‘రానా నాయుడు’ tollywood{#}Arjun Rampal;NET FLIX;rana daggubati;Venkatesh;Tollywood;Audience;bollywoodరానా నాయుడు సీజన్ 2 పై అదిరిపోయే అప్డేట్..!?రానా నాయుడు సీజన్ 2 పై అదిరిపోయే అప్డేట్..!?tollywood{#}Arjun Rampal;NET FLIX;rana daggubati;Venkatesh;Tollywood;Audience;bollywoodTue, 23 Jul 2024 15:29:00 GMTరానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వ‌చ్చిన క్రేజీ వెబ్ సిరీస్ ల‌లో ”రానా నాయుడు” కూడా ఒక‌టి. ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్స్ విక్ట‌రీ వెంకటేశ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టించారు. దీంతో ఈ సిరీస్ ను అభిమానులు భారీ స్థాయిలో వీక్షించారు. ఇక ఈ వెబ్ సిరీస్ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో, ఇప్పుడు ‘రానా నాయుడు’ సీజ‌న్-2 కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా

 చూస్తున్నారు. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్‌.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బూతు సిరీస్ అని కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇవేమీ పట్టించుకోని రానా, వెంకటేశ్‌లు అప్పుడే సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా సిరీస్‌కు సంబందించి నెట్‌ఫ్లిక్స్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.  రానా నాయుడు సీజ‌న్ -2 ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని వారు ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఇక ఈ వీడియోలో రానా, వెంక‌టేశ్ ల‌తో పాటు బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ కూడా క‌నిపించారు. దీంతో ఈ

 సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కు వ‌స్తుందా అని అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. ఇక రానా నాయాడు సీజ‌న్-2 సిరీస్ ను సుప‌ర్ణ్ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమ‌న్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. రానా నాయుడు సీజ‌న్-2 స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉండ‌టంతో, ఇది ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో సీజన్‌ 2 విడుదల చేస్తామని గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రానా నాయుడులో రెచ్చిపోయిన బాబాయ్, అబ్బాయిలు ఈసారి ఏ రేంజ్‌లో విజృంభిస్తారో చూడాలి...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>