Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-44-the-one82bcfa1d-2c26-4e78-bc29-e4a4e6075bdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-44-the-one82bcfa1d-2c26-4e78-bc29-e4a4e6075bdb-415x250-IndiaHerald.jpgసూర్య 44 సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ సూర్య ఫ్యాన్స్ నే కాదు ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇంతకీ ఈ గ్లింప్స్ లో ఏముంది అంటే తన డెన్ నుంచి గ్యాంగ్ స్టర్ అలా నడుచుకుంటూ వస్తాడు. ఒక లవ్ కోసం.. ఒక ప్రతీకారం కోసం. ఒకడు అంటూ అతనే ది వన్ అంటూ సూర్య ని చూపించారు. Surya 44 The One{#}surya sivakumar;Cinema;Karthik;Audience;Gangster;Love;Kick;Pooja Hegde;Heroine;Indiaసూర్య 44.. ది వన్ ని చూశారా..?సూర్య 44.. ది వన్ ని చూశారా..?Surya 44 The One{#}surya sivakumar;Cinema;Karthik;Audience;Gangster;Love;Kick;Pooja Hegde;Heroine;IndiaTue, 23 Jul 2024 12:25:00 GMTసూర్య 44 సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ సూర్య ఫ్యాన్స్ నే కాదు ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇంతకీ ఈ గ్లింప్స్ లో ఏముంది అంటే తన డెన్ నుంచి గ్యాంగ్ స్టర్ అలా నడుచుకుంటూ వస్తాడు. ఒక లవ్ కోసం.. ఒక ప్రతీకారం కోసం. ఒకడు అంటూ అతనే ది వన్ అంటూ సూర్య ని చూపించారు. సూర్య మాస్ లుక్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది.

తప్పకుండా సూర్య ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి ఈ సినిమా స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అనిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజు సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అతను ఏ సినిమా చేసినా అందులో తన మార్క్ చూపిస్తాడు. సో ఇప్పుడు సూర్య 44 సినిమాలో కూడా అతని స్టామినా చూపించబోతున్నాడు. సూర్య 44 సినిమాలో లుక్ ఇంకా స్టైల్ బాగుంది. సూర్య మాస్ సినిమా చేసి చాలా రోజులు అవుతుండగా కచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

సూర్య 44 సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. అమ్మడు బీస్ట్ తర్వాత ఈ ఛాన్స్ అందుకుంది. సూర్య పూజా హెగ్దే ఫస్ట్ టైం ఇద్దరు కలిసి నటిస్తున్నారు. తప్పకుండా సూర్య కి ఈ సినిమా ఒక మంచి కమర్షియల్ హిట్ అందించే ఛాన్స్ ఉందని శాంపిల్ టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఐతే సూర్య దానికంటే ముందు కంగువగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కంగువ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు సూర్య. సో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో సూర్య తన సత్తా చాటుతున్నారని చెప్పొచ్చు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>