MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru27f6b8d3-c4b5-4bcc-9f17-175f660ae980-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru27f6b8d3-c4b5-4bcc-9f17-175f660ae980-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ చిరు కెరియర్ లో 156 మూవీ గా రూపొందుతుంది. ఇకపోతే చాలా రోజుల క్రితమే చిరు , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన కెరియర్ లో 157 సినిమా చేయాలి అనుకున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దానితో చిరు "విశ్వంభర" మూవీ నీ చేస్తూ వస్తున్నా తన తదుపరి మూవీ ని మాత్రం ఇప్పటి వరకు ఓకే చేయలేదు. దానితో చిరు తన తదుపరి మూవీ ని ఆ దర్శకుడితో చేయనున్నాడు , ఈ దరchiru{#}kalyan krishna;Trisha Krishnan;ravi anchor;editor mohan;Makar Sakranti;Chennai;January;Chiranjeevi;Writer;Hero;marriage;Cinema;Newsఅక్కడ స్పీడ్ గా జరుగుతున్న "మెగా 157" పనులు.. అంతా పర్ఫెక్ట్ గా సెట్ చేసిన చిరు..?అక్కడ స్పీడ్ గా జరుగుతున్న "మెగా 157" పనులు.. అంతా పర్ఫెక్ట్ గా సెట్ చేసిన చిరు..?chiru{#}kalyan krishna;Trisha Krishnan;ravi anchor;editor mohan;Makar Sakranti;Chennai;January;Chiranjeevi;Writer;Hero;marriage;Cinema;NewsTue, 23 Jul 2024 08:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ చిరు కెరియర్ లో 156 మూవీ గా  రూపొందుతుంది. ఇకపోతే చాలా రోజుల క్రితమే చిరు , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన కెరియర్ లో 157 సినిమా చేయాలి అనుకున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దానితో చిరు "విశ్వంభర" మూవీ నీ చేస్తూ వస్తున్నా తన తదుపరి మూవీ ని మాత్రం ఇప్పటి వరకు ఓకే చేయలేదు.

దానితో చిరు తన తదుపరి మూవీ ని ఆ దర్శకుడితో చేయనున్నాడు , ఈ దర్శకుడుతో చేయన్నాడు అని అనేక మంది తెరపై పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చిరు మాత్రం తన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం చిరు 157 కి సంబంధించిన కథ పనులు చెన్నై లో శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి కథ రచయిత బిబిఎస్ రవి స్టోరీని ప్రస్తుతం చెన్నై లో తయారు చేస్తున్నట్లు , ఈ స్టోరీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నట్లు ఈ సంవత్సరం లోనే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెళ్లి అయిన మధ్య వయసు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ టాక్ కూడా నడుస్తుంది. ఇక ప్రస్తుతం చిరు హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>