Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-reacted-to-harthik-pandey-and-natashas-divorce6d0f7eb7-1c8a-4aff-a8c6-236a3beb7424-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-reacted-to-harthik-pandey-and-natashas-divorce6d0f7eb7-1c8a-4aff-a8c6-236a3beb7424-415x250-IndiaHerald.jpgహార్థిక్ పాండే , నటాషా విడాకులపై స్పందించిన ఆర్జీవి.. అది స్వర్గం అంటూ కామెంట్స్ ‌..! డైరెక్టర్ RGV గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ గా చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ వివాహం చేసుకోవడం, కొన్ని రోజుల పాటు కలిసి ఉండి మళ్లీ డివోర్స తీసుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు, సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా రామ్ గోపాల్ వర్మ విడాకులపై సంచలన వ్Hardik Pandya ; Natasha; rgv;{#}Ram Gopal Varma;natasha;Chaitanya;Nataša Stanković;Hardik Pandya;marriage;Directorహార్థిక్ పాండే , నటాషా విడాకులపై స్పందించిన ఆర్జీవి.. అది స్వర్గం అంటూ కామెంట్స్ ‌..!హార్థిక్ పాండే , నటాషా విడాకులపై స్పందించిన ఆర్జీవి.. అది స్వర్గం అంటూ కామెంట్స్ ‌..!Hardik Pandya ; Natasha; rgv;{#}Ram Gopal Varma;natasha;Chaitanya;Nataša Stanković;Hardik Pandya;marriage;DirectorTue, 23 Jul 2024 17:29:00 GMTడైరెక్టర్ RGV గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ గా చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ వివాహం చేసుకోవడం, కొన్ని రోజుల పాటు కలిసి ఉండి మళ్లీ డివోర్స తీసుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు, సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా రామ్ గోపాల్ వర్మ విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హార్థిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు ప్రకటించిన విషయం తెలిసింది.


వీరు డివోర్స్ తీసుకుంటున్నామని తెలిపిన తరువాత ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడాకులు అనేవి స్వర్గంలో నిర్ణయించబడుతాయంటూ ఆయన ట్విట్ చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకోచ్చారు. పెళ్ళలు నరకంలో నిర్ణయించబడితే, విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకోవడం కంటే జీతం తీసుకునే ఓ నర్స్ ను నియమించుకోవడం బెటర్, ఈరోజుల్లో పెళ్ళీలు ఇంతకాలం కొనసాగుతున్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం రోజురోజుకు విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి చూసి పేద ప్రజలు డబ్బు ఖర్చు చెయ్యటం మూర్ఖద్యమే అంటూ రాసుకు వచ్చారు.


ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక హార్దిక్ పాండ్యా డివోర్స్ తర్వాత ఆర్జీవి ఈ కామెంట్స్ చేయటంతో, ఆ కపుల్ ను ఉద్దేశించే ఆర్జీవి ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు నెటిజెన్స్. సమంత- నాగచైతన్య, నిహారిక- చైతన్య చాలా సెలబ్రెటీలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చూస్తున్న కొద్ది విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా చూసిన నటిజెన్లు పెళ్లిళ్లు చేసుకోవటం ఎందుకు విడాకులు తీసుకోవడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకునే దాకా ఎందుకు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>