Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d58c7611-62d9-4117-84ec-6d2da1affbe7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d58c7611-62d9-4117-84ec-6d2da1affbe7-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన బంధం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి వైవాహిక బంధం లో జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏకంగా మనసుకు నచ్చిన వారిని ఎంతో కాలం పాటు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఇక పెద్దలు చూపించిన వారిని పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లిCricket {#}Australia;Rajakumarudu;England;Bigboss;Girl;Instagram;marriage;Manamఇదెక్కడి విడ్డూరం.. పెళ్లి చేసుకోబోతున్న మహిళ క్రికెటర్లు?ఇదెక్కడి విడ్డూరం.. పెళ్లి చేసుకోబోతున్న మహిళ క్రికెటర్లు?Cricket {#}Australia;Rajakumarudu;England;Bigboss;Girl;Instagram;marriage;ManamTue, 23 Jul 2024 10:15:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన బంధం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి వైవాహిక బంధం లో జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏకంగా మనసుకు నచ్చిన వారిని ఎంతో కాలం పాటు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఇక పెద్దలు చూపించిన వారిని పెళ్లి చేసుకొని దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే పెళ్లి అనే బంధం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది ఇక ఎంతోమంది అమ్మాయిలు రాజకుమారుడు లాంటి అబ్బాయి తమకు భర్తగా రావాలని కోరుకుంటే ఎంతో మంది అబ్బాయిలు తమను అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా వస్తే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం పెళ్లి అనే బంధానికి ఉన్న అర్థం పూర్తిగా మారిపోయింది. ఆడ మగ పెళ్లి చేసుకోవడం కాదు.. ఏకంగా ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్న ఘటనలు అందరిని అవకాకయ్యేలా చేస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఇలా పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఇలాంటి పెళ్లిళ్లు చాలానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ అమి జోన్స్ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ క్లియరీ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.  కొంతకాలం నుంచి రిలేషన్ షిప్ లో కొనసాగుతున్న వీరిద్దరూ త్వరలోనే.. ఇక పెళ్లితో ఒకటి కాబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చారు. అయితే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. వీరిద్దరూ కూడా బిగ్ బాస్ లీగ్ లో పెర్త్ స్కార్చేర్స్ తరఫున ఆడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇలా మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వాంట్ సైతం తన ప్రేయసిని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>