MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ks9ee3f930-74c1-43e0-b72a-fc31d9c3d488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ks9ee3f930-74c1-43e0-b72a-fc31d9c3d488-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో ఈమెకు మంచి విజయం , సూపర్ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కాయి. ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు చాలా పెరిగాయి. ఇకపోతే మొదట ఈమె కాస్త బొద్దుగా కనిపించేది. అవి తప్ప ఈమెకు ఏవి పెద్దగా మైనస్ గా లేవు. దానితో ఈమె ఆ తర్వాత సినిమాలలో చాలా సన్నబడి తన అద్భుతమైన ఒంపు సొంపులతోప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈమె కెరks{#}Nenu Sailaja;Mahanati;keerthi suresh;Beautiful;Pink;media;Car;Cinema;Teluguపింక్ కలర్ సారీలో క్యూట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేస్తున్న కీర్తి సురేష్..!పింక్ కలర్ సారీలో క్యూట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేస్తున్న కీర్తి సురేష్..!ks{#}Nenu Sailaja;Mahanati;keerthi suresh;Beautiful;Pink;media;Car;Cinema;TeluguTue, 23 Jul 2024 08:50:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో ఈమెకు మంచి విజయం , సూపర్ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కాయి. ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు చాలా పెరిగాయి. ఇకపోతే మొదట ఈమె కాస్త బొద్దుగా కనిపించేది. అవి తప్ప ఈమెకు ఏవి పెద్దగా మైనస్ గా లేవు. దానితో ఈమె ఆ తర్వాత సినిమాలలో చాలా సన్నబడి తన అద్భుతమైన ఒంపు సొంపులతోప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. 

ఇకపోతే ఇప్పటి వరకు ఈమె కెరియర్ లో అనేక సినిమాలలో నటించిన మహానటి మూవీ ద్వారా మాత్రం ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ఈమె ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించగా అందులో సగం  గుర్తింపు కూడా ఏ సినిమా ద్వారా రాలేదు. అలాగే ఆ స్థాయి విజయం కూడా ఇప్పటి వరకు ఈమె నటించిన ఏ లేడీ ఓరియంటెడ్ సినిమాకు దక్కలేదు. ఇకపోతే కెరియర్ బిగినింగ్ లో స్కిన్ షో కి చాలా దూరంగా ఉన్న ఈమె ఈ మధ్య కాలంలో మాత్రం తన ఒంపు సొంపులతో , అంద చందాలతో కుర్ర కారు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

ఇక సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. తాజాగా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ లుక్స్ తో కుర్ర కారుకు సెగలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>