MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvica412656-aff3-47e7-9c79-3d2d45d33e15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvica412656-aff3-47e7-9c79-3d2d45d33e15-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి జాన్వి కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీన్గా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీతోనే జాన్వీ తెలుగు తెరకjhanvi{#}koratala siva;srikanth;Interview;september;jahnavi;Janhvi Kapoor;Jr NTR;Hindi;Beautiful;Kannada;Nani;Ram Charan Teja;Tamil;Heroine;Telugu;Cinema;Indiaదేవర పార్ట్ వన్ లో ఉన్న భాగం అంతే.. సూపర్ అప్డేట్ ఇచ్చిన జాన్వి..?దేవర పార్ట్ వన్ లో ఉన్న భాగం అంతే.. సూపర్ అప్డేట్ ఇచ్చిన జాన్వి..?jhanvi{#}koratala siva;srikanth;Interview;september;jahnavi;Janhvi Kapoor;Jr NTR;Hindi;Beautiful;Kannada;Nani;Ram Charan Teja;Tamil;Heroine;Telugu;Cinema;IndiaTue, 23 Jul 2024 10:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి జాన్వి కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీన్గా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇక ఈ మూవీతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న జాన్వి దేవర మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజాగా జాన్వి మాట్లాడుతూ ... దేవర సినిమా మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంలో నా పాత్ర రన్ టైమ్ ఎక్కువగా ఉంటుంది అని ఈమె చెప్పుకొచ్చింది. దానితో క్లియర్ గా అర్థం అవుతుంది. మొదటి భాగంలో పాత్రల పరిచయం , వాటి స్వభావం మాత్రమే తెలిసే అవకాశం ఉంది అని , వాటికి సంబంధించిన డెప్త్ విషయాలు అన్ని రెండవ భాగంలోనే ఉండే అవకాశం ఉన్నట్లు జాన్వి చెప్పిన విషయంతో అర్థం అవుతుంది.

ఇకపోతే దేవర మూవీ విడుదల కాకముందే ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంపిక అయింది. అలాగే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>