MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda4ed7488-e4c7-4833-af61-5d3f12bcbbc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda4ed7488-e4c7-4833-af61-5d3f12bcbbc9-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి "కంగువా". శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాలో సూర్య డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను శివ దర్శకత్వం వహిస్తుండడంతో అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్, ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈరోజు జులై 23 సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి మొదటి పాట 'ఫైర్ tollywood{#}devi sri prasad;Kollywood;disha patani;October;Bobby Deol;prem;Suresh;dance;raja;surya sivakumar;Hero;Music;Chitram;Shiva;lord siva;Cinemaకంగువా నుండి 'ఫైర్ సాంగ్' లిరికల్ వీడియో రిలీజ్ - సూర్య ఊరించే స్వరంతో ఆకట్టుకున్నాడు!కంగువా నుండి 'ఫైర్ సాంగ్' లిరికల్ వీడియో రిలీజ్ - సూర్య ఊరించే స్వరంతో ఆకట్టుకున్నాడు!tollywood{#}devi sri prasad;Kollywood;disha patani;October;Bobby Deol;prem;Suresh;dance;raja;surya sivakumar;Hero;Music;Chitram;Shiva;lord siva;CinemaTue, 23 Jul 2024 16:10:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి "కంగువా". శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాలో సూర్య డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను శివ దర్శకత్వం వహిస్తుండడంతో అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్, ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈరోజు జులై 23  సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ

 నుండి మొదటి పాట 'ఫైర్ సాంగ్' లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. "ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల..." అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ ఈ పాటను శ్రావ్యంగా ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ మాస్ ట్యూన్ తో ఈ పాటను మరింత ఆకట్టుకునేలా చేశాడు.ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహించాడు. లిరికల్ వీడియోలో సూర్య ఓ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ పాట సినిమాలో సూర్య పోషించే పాత్ర యొక్క పాత్రాన్ని

 చిత్రీకరిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ పాట విన్న అభిమానులకు ఈ సినిమాపై మరింత సీనియర్ సిటీ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తోన్న  ఈ సినిమాని చూద్దామా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా "కంగువా" సినిమాలో సూర్యకు సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వెట్రి ప‌ళ‌ణిస్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, కెఇ జ్ఞానవేల్ రాజా భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా అక్టోబర్ 10, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>