MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrd6a0f683-7364-4836-bc9a-9e4235468e92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrd6a0f683-7364-4836-bc9a-9e4235468e92-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బాద్ షా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్jr ntr{#}Siddharth;kajal aggarwal;srinu vytla;thaman s;mahesh babu;Beautiful;Ram Charan Teja;Jr NTR;Interview;producer;Producer;Hero;Telugu;Cinema;Musicఎన్టీఆర్ మూవీ కోసం ఆ ముగ్గురు హీరోలు చేసిన హెల్ప్ ఏంటో తెలుసా..?ఎన్టీఆర్ మూవీ కోసం ఆ ముగ్గురు హీరోలు చేసిన హెల్ప్ ఏంటో తెలుసా..?jr ntr{#}Siddharth;kajal aggarwal;srinu vytla;thaman s;mahesh babu;Beautiful;Ram Charan Teja;Jr NTR;Interview;producer;Producer;Hero;Telugu;Cinema;MusicMon, 22 Jul 2024 11:17:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బాద్ షా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తాను నటించిన బాద్ షా మూవీ కోసం ముగ్గురు నటులు ఎంత గానో సహాయం చేశారు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా మూవీ గురించి మాట్లాడుతూ ... తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ "బాద్ షా" సినిమా ఓపెనింగ్ డే రోజు వచ్చి మొదటి క్లాప్ కొట్టాడు. ఆయన ఎన్నో పనుల్లో బిజీగా ఉండి కూడా మా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు వచ్చాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన కూడా చాలా బిజీగా ఉన్న నా సినిమా కోసం సమయాన్ని కేటాయించాడు. ఇకపోతే ఈ సినిమాలో సిద్ధార్థ్ ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఆయన కూడా నా మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాలో ఆ పాత్ర చేశాడు. అలా ఈ ముగ్గురు కూడా బాద్ షా సినిమా కోసం ఎంతో సహాయం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>