Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-sai-dharam-tej-marige-updates-sai-dharam-tej-hero-sai-dharam-tej-heroine-heroine-updates3926203c-6791-4ad9-89d5-a09b8fef1860-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-sai-dharam-tej-marige-updates-sai-dharam-tej-hero-sai-dharam-tej-heroine-heroine-updates3926203c-6791-4ad9-89d5-a09b8fef1860-415x250-IndiaHerald.jpgమెగా ఇంట్లో పెళ్లి సందడి.. ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ ఫిక్స్..! హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా కట్టుకున్నాడు. సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.చిత్రలహరి మూవీ లో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి తెలిసిందే. సుప్రీమ్, సోలో బతుకే సో బెటర్, విరూపాక్ష, విన్నర్, బ్రో ఈ మూవీస్ లో హీరోగా నటించిన మంచి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ తో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఈ మూవీ ఎప్పుడుSai Dharam Tej; Sai Dharam Tej marige updates; Sai Dharam Tej; hero Sai Dharam Tej; heroine; heroine updates{#}sai dharam tej;Love;Nijam;Audience;Hero;Blockbuster hit;kalyan;Cinema;Telugu;Newsమెగా ఇంట్లో పెళ్లి సందడి.. ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ ఫిక్స్..!మెగా ఇంట్లో పెళ్లి సందడి.. ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ మ్యారేజ్ ఫిక్స్..!Sai Dharam Tej; Sai Dharam Tej marige updates; Sai Dharam Tej; hero Sai Dharam Tej; heroine; heroine updates{#}sai dharam tej;Love;Nijam;Audience;Hero;Blockbuster hit;kalyan;Cinema;Telugu;NewsMon, 22 Jul 2024 12:52:00 GMTహీరో సాయిధరమ్ తేజ్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా కట్టుకున్నాడు. సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.చిత్రలహరి మూవీ లో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి తెలిసిందే. సుప్రీమ్, సోలో బతుకే సో బెటర్, విరూపాక్ష, విన్నర్, బ్రో ఈ మూవీస్ లో హీరోగా నటించిన మంచి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ తో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.


బ్రో మూవీ ఏ విధంగా ఉంటుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇతను తెలుగు ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా తనకంటూ సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన చేసే ప్రతి సినిమా కూడా హిట్ అందుకోవటమే కాకుండా తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్నారు. ఈ క్రమంలోనే 'విరూపాక్ష' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సాయి ధర్మతేజ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే..? మెహరీన్ మెగా హీరో సాయిధమ్ తేజ్ కలిసి' జవాన్' మూవీలో నటించిన సంగతి తెలిసిందే.


ఇక ఈ సినిమా షూటింగ్ టైంలోనే సాయి ధరమ్ తేజ్ మెహరీన్ లవ్ లో పడ్డారట. ఇండస్ట్రీలో అప్పట్లో ఈ టాక్ బాగా వినిపించింది. కానీ మెగా ఫ్యామిలీ సాయిధర్మతేజ్ ప్రేమను ఒప్పుకోలేదట. దీనితో వారిద్దరూ డ్రాప్ అయ్యారట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో రెజీనా విషయంలో కూడా ఇదే టాక్ వచ్చి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. అలాగే ' తిక్క' సినిమా హీరోయిన్ విషయంలోనూ సాయిధరమ్ ఎఫ్రెర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>