Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-movie-lo-heroein-ga-aa-pakistan-beauty25b1009b-3bf4-418f-807b-9ff5a0b2004a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-movie-lo-heroein-ga-aa-pakistan-beauty25b1009b-3bf4-418f-807b-9ff5a0b2004a-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్వైడ్గా రూ.1000కోట్లు వసూల్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల 'సీతారామం' ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపుడితో ఓ సినిమాకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.అయితే ఈ ప్రాజెక్ట్పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి వర్క్ కూడా నడుస్తోంsocialstars lifestyle{#}deepika;Pakistan;Army;vegetable market;Chris Lynn;Fidaa;Prabhas;bollywood;Director;News;BEAUTY;Heroine;Cinemaప్రభాస్ మూవీలో హీరోయిన్ గా ఆ పాకిస్తాన్ బ్యూటీ..?ప్రభాస్ మూవీలో హీరోయిన్ గా ఆ పాకిస్తాన్ బ్యూటీ..?socialstars lifestyle{#}deepika;Pakistan;Army;vegetable market;Chris Lynn;Fidaa;Prabhas;bollywood;Director;News;BEAUTY;Heroine;CinemaMon, 22 Jul 2024 11:45:02 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్వైడ్గా రూ.1000కోట్లు వసూల్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల 'సీతారామం' ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపుడితో ఓ సినిమాకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.అయితే ఈ ప్రాజెక్ట్పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి వర్క్ కూడా నడుస్తోందని నెట్టింట టాక్.రెబల్ స్టార్ ఆర్మీ సైనికుడిగా కనిపిస్తోన్న ఈ సినిమాలో పాకిస్థానీ కథానాయికను తీసుకోనున్నారట. ప్రస్తుతం దర్శక, నిర్మాతలు ఇదే విషయంపై దీర్ఘ చర్చలు పెడుతున్నారట. మరీ తను ఎవరో కాదు.. వ్రీదేవి మామ్ సినిమాలో అద్భుతంగా నటించిన సాజల్ అలీ. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఓ మైకంలో మునిగితేలుతూ.. ఎరిగిగంతులేస్తున్నారు. ప్రభాస్-సాజల్ కెమిస్ట్రీ అదిరిపోతుందంటూ హ్యాపీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ చిత్రానికి ఫౌజి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.అయితే సాజల్ కి అంతగా బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ యంగ్ బ్యూటీ లుక్స్ యువతని ఫిదా చేసే విధంగా ఉన్నాయి.

ఇంత అందమైన హీరోయిన్ ప్రభాస్ సరసన నటిస్తే కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.  ప్రపంచవ్యాప్తంగా ప్ర‌భాస్ కి ఫాలోయింగ్ ఉంది. ఇండియా, చైనా, జ‌పాన్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ‌ల్ఫ్‌, కొరియాలో మార్కెట్ పెంచుకున్నాడు. కానీ అత‌డు ఇంకా పాకిస్తాన్ మార్కెట్లోకి అడుగు పెట్ట‌లేదు? పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ ఇక‌పై దాయాది దేశంలోకి అడుగుపెడనే అభిమానులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో మార్కెట్ ప‌రిమితమైన‌ది గ‌నుక‌ దీనిని సీరియ‌స్ గా తీసుకునే అవ‌కాశం క‌నిపించ‌లేదు.బాలీవుడ్ అంద‌గ‌త్తెలు దీపిక ప‌దుకొనే, శ్ర‌ద్ధా కపూర్, ఈవ్ లిన్ శ‌ర్మ‌, జాక్విలిన్ ఫెర్నాండెజ్ ల‌తో క‌లిసి ప్ర‌భాస్ ప‌ని చేసాడు. కానీ పాకిస్తానీ భామ‌ల‌తో క‌లిసి న‌టించ‌లేదు ఇంత‌కాలం. ఇప్పుడు అలాంటి అరుదైన అవ‌కాశం అత‌డిని వెతుక్కుంటూ వ‌స్తోందనేది దాని సారాంశం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగా పెట్టుబడి పెట్ట‌నుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>