MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejacfc5076f-545f-43d5-b131-ee271f82ca05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejacfc5076f-545f-43d5-b131-ee271f82ca05-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే రవితేజ ఇప్పటికి తాను నటించిన ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు. ఇకపోతే రవితేజ తన కెరీర్ లో ఎక్కువ శాతం పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించాడు. ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు సraviteja{#}surender reddy;Traffic police;Vikramarkudu;Kick;Bobby;Rajamouli;Krack;Ravi;ravi teja;Box office;Cinemaరవితేజకు బాగా కలిసొచ్చిన పాత్ర అదే.. అందులో దిగాడంటే హిట్ కొట్టినట్టే..?రవితేజకు బాగా కలిసొచ్చిన పాత్ర అదే.. అందులో దిగాడంటే హిట్ కొట్టినట్టే..?raviteja{#}surender reddy;Traffic police;Vikramarkudu;Kick;Bobby;Rajamouli;Krack;Ravi;ravi teja;Box office;CinemaMon, 22 Jul 2024 11:35:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు . ఇకపోతే రవితేజ ఇప్పటికి తాను నటించిన ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు . ఇకపోతే రవితేజ తన కెరీర్ లో ఎక్కువ శాతం పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించాడు. ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాయి.

ఈయన కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇందులో ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కిక్ మూవీ లో కాసేపే పోలీస్ పాత్రలో నటించిన అందులో సీరియస్ గా కాకుండా కామెడీగా నటించి ప్రేక్షకులను బాగా నవ్వించాడు. ఇకపోతే రవితేజకు ఆఖరుగా క్రాక్ అనే మూవీ తో విజయం దక్కింది. ఈ సినిమాలో కూడా రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇకపోతే రవితేజ "పవర్" అనే సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కూడా రవితేజ పోలీస్ పాత్రలో నటించాడు. ఇక రవితేజ పోలీస్ పాత్రలో నటించిన కొన్ని సినిమాలు అభజాయలను అందుకున్న ఎక్కువ శాతం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. ఆ మూవీ ల ద్వారా ఈయనకు అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>