MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan5548ffb0-e801-48f7-b555-7c0468c46444-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan5548ffb0-e801-48f7-b555-7c0468c46444-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో కనిపించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే రామ్ చరణ్ చాలా కాలం క్రితం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు అయిన తర్వాత శంకర్ మొదలు పెట్టి కొంత భాగం షూటింగ్ పూర్తి చేసి ఆపేసిన భారతీయుడు 2 సినిమాను మళ్ళీ స్టార్ట్ చేయడంతో ఏక కాలంలో ఈ రెండు మూవీ ల షూటింగ్ లను తెరకెక్కిస్తూ రావడంతో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చాలాcharan{#}Chiranjeevi;Ram Charan Teja;Pawan Kalyan;sana;shankar;GEUM;Cinema;Box office;Bharateeyudu"గేమ్ చేంజర్" పూర్తయిన "RC 16" మాత్రం ఇప్పట్లో కాదు.. ఫాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చిన బుచ్చి..?"గేమ్ చేంజర్" పూర్తయిన "RC 16" మాత్రం ఇప్పట్లో కాదు.. ఫాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చిన బుచ్చి..?charan{#}Chiranjeevi;Ram Charan Teja;Pawan Kalyan;sana;shankar;GEUM;Cinema;Box office;BharateeyuduMon, 22 Jul 2024 07:38:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో కనిపించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే రామ్ చరణ్ చాలా కాలం క్రితం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు అయిన తర్వాత శంకర్ మొదలు పెట్టి కొంత భాగం షూటింగ్ పూర్తి చేసి ఆపేసిన భారతీయుడు 2 సినిమాను మళ్ళీ స్టార్ట్ చేయడంతో ఏక కాలంలో ఈ రెండు మూవీ ల షూటింగ్ లను తెరకెక్కిస్తూ రావడంతో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చాలా స్లో గా పూర్తి అయింది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి అయ్యింది. మరో 10 , 15 వర్కింగ్ డేస్ లో ఈ మూవీ కి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ లో చరణ్ కు సంబంధించిన టోటల్ సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో రామ్ చరణ్ ఇప్పటికే ఓకే చేసిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించడానికి అన్ని క్లియర్ అయ్యాయి అని జనాలు అంతా అనుకున్నారు.

కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు తన సినిమాలో హీరోకి ఒక అద్భుతమైన గెటప్ ను అనుకున్నట్లు , దాని కోసం జుట్టు బాగా పెంచుకోవాలి అని చరణ్ కు చెప్పినట్లు , అందువల్ల చరణ్ కి సంబంధించిన సన్నివేశాలు స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం పట్టి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి పెద్ది అనే టైటిల్ ను ఆలోచిస్తున్నట్లు ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ను ఈ మూవీ కి పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త కూడా వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>