MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kv9b76cbe7-1b00-497c-92a6-70d580905113-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kv9b76cbe7-1b00-497c-92a6-70d580905113-415x250-IndiaHerald.jpgక్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు ఈ మధ్య కాలంలో విజయాలు లేకపోయినా అప్పట్లో దర్శకత్వం వహించిన సినిమాలతో ఇప్పటికే కూడా ఈయనకు క్రేజ్ తెలుగులో ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ వంశీ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్ గా మురారి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందిkv{#}krishna;mahesh babu;sonali bendre;vamsi;East;Cinema;media;Blockbuster hit;Director;Box office;Darsakudu;Murariమురారి ఫ్లాప్.. అతనికి గట్టి కౌంటర్ ఇచ్చిన కృష్ణ వంశీ..!మురారి ఫ్లాప్.. అతనికి గట్టి కౌంటర్ ఇచ్చిన కృష్ణ వంశీ..!kv{#}krishna;mahesh babu;sonali bendre;vamsi;East;Cinema;media;Blockbuster hit;Director;Box office;Darsakudu;MurariMon, 22 Jul 2024 07:25:00 GMTక్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు ఈ మధ్య కాలంలో విజయాలు లేకపోయినా అప్పట్లో దర్శకత్వం వహించిన సినిమాలతో ఇప్పటికే కూడా ఈయనకు క్రేజ్ తెలుగులో ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ వంశీ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్ గా మురారి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో మహేష్ బాబు కు , సోనాలి బింద్రే కు అద్భుతమైన గుర్తింపు దక్కగా , ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి కృష్ణ వంశీ కి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇకపోతే కృష్ణ వంశీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్ లతో వరుసగా ముచ్చటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా నెటిజన్ లతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ వ్యక్తి మురారి సినిమా ఫ్లాప్ అని కామెంట్ చేశాడు.

దానికి కృష్ణ వంశీ చాలా గట్టి గానే స్పందించాడు. కృష్ణ వంశీ "మురారి" మూవీ ఫ్లాప్ అనే దానిపై స్పందిస్తూ ... ఆ సమయంలో మురారి సినిమా యొక్క తూర్పు గోదావరి హక్కులను 5 సంవత్సరాలకు 55 లక్షలకు తీసుకున్నాను. మొదటి విడుదల లోనే ఈ సినిమాకు ఒక 1. 35 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. మురారి బ్లాక్ బస్టర్ మూవీ అని కృష్ణ వంశీ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>