Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-throws-surprise-by-signing-venkys-movief680b32c-972b-477c-b4f6-c0beea766d32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-throws-surprise-by-signing-venkys-movief680b32c-972b-477c-b4f6-c0beea766d32-415x250-IndiaHerald.jpgమాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముల్లపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మెకానిక్ రాకీ. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న దివాళి కానుకగా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే ఈ సినిమా లో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో హీరోయిన్ పోస్టర్ ని వదిలారు మేకర్స్.Meenakshi Chaudhary{#}Venkatesh;Balakrishna;Rocky;choudary actor;sushanth;Ram Madhav;Viswak sen;Josh;Dookudu;Bobby;Nani;Tollywood;varun tej;Ravi;ravi teja;Heroine;Guntur;Telugu;Cinemaమీనాక్షి సరిపోదనుకున్నారా..?మీనాక్షి సరిపోదనుకున్నారా..?Meenakshi Chaudhary{#}Venkatesh;Balakrishna;Rocky;choudary actor;sushanth;Ram Madhav;Viswak sen;Josh;Dookudu;Bobby;Nani;Tollywood;varun tej;Ravi;ravi teja;Heroine;Guntur;Telugu;CinemaMon, 22 Jul 2024 10:55:00 GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముల్లపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మెకానిక్ రాకీ. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాం తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న దివాళి కానుకగా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే ఈ సినిమా లో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో హీరోయిన్ పోస్టర్ ని వదిలారు మేకర్స్.

తెలుగులో ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది మీనాక్షి చౌదరి. సుశాంత్ తో నటించిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా తో కెరీర్ మొదలు పెట్టి మహేష్ గుంటూరు కారం లో కూడా నటించింది. మీనాక్షి చౌదరి లుక్స్ ప్రేక్షకులకు మంచి జోష్ అందిస్తున్నాయి. ఐతే సినిమాలో మీనాక్షి ఉన్నా ఆమె సరిపోదు అన్నట్టు ఇప్పుడు మరో హీరోయిన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో మీనాక్షితో పాటు శ్రద్ధ శ్రీనాథ్ కూడా నటిస్తుంది. నాని జెర్సీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ శ్రీనాథ్ రీసెంట్ గా వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటించింది. బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబినేషన్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని టాక్. ఐతే ఈ అమ్మడు ఇప్పుడు విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో కూడా భాగం అవుతుంది. సినిమాలో దాదాపు సెకండ్ హీరోయిన్ రోల్ అని తెలుస్తుంది. మరి మీనాక్షి, శ్రద్ధ ఇద్దరితో విశ్వక్ సేన్ చేసే రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మెకానిక్ రాకీతో పాటుగా విశ్వక్ సేన్ లైలా సినిమా కూడా చేస్తున్నాడు. మీనాక్షి ఇదే కాకుండా వరుణ్ తేజ్ మట్కా, వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమాలో కూడా నటిస్తుంది. అమ్మడు దూకుడు చూస్తుంటే టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్లేలా ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>