Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli49eed65e-9a3c-450e-9581-d342112e9518-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli49eed65e-9a3c-450e-9581-d342112e9518-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అందరిలా ఒకసాద సీదా డైరెక్టర్ గానే ఆయన కూడా ప్రస్తానాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఏకంగా దేశం కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సినీ ప్రేక్షకులు అందరూ కూడా గర్వించదగ్గ విధంగా సినిమాలను తీస్తూ గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా విడుదలైంది అంటే చాలు ఇక ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తRajamouli{#}NET FLIX;NTR;Ram Charan Teja;Rajamouli;Blockbuster hit;Darsakudu;Indian;Wanted;Director;Cinema;Audienceడైరెక్టర్ రాజమౌళిపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ విడుదల?డైరెక్టర్ రాజమౌళిపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ విడుదల?Rajamouli{#}NET FLIX;NTR;Ram Charan Teja;Rajamouli;Blockbuster hit;Darsakudu;Indian;Wanted;Director;Cinema;AudienceMon, 22 Jul 2024 16:40:00 GMTప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అందరిలా ఒకసాద సీదా డైరెక్టర్ గానే ఆయన కూడా ప్రస్తానాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఏకంగా దేశం కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సినీ ప్రేక్షకులు అందరూ కూడా గర్వించదగ్గ విధంగా సినిమాలను తీస్తూ గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా విడుదలైంది అంటే చాలు ఇక ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందని.. బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతూ ఉంటారు. ఆ రేంజ్ లో ఇక ఇప్పుడు రాజమౌళి సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అలాంటి రాజమౌళి గురించి ఏ విషయం సోషల్ మీడియాలో వచ్చిన అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై ఏకంగా ప్రముఖ పోటీకి సంస్థ నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని రూపొందించింది.


 మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ఇక ఈ డాక్యుమెంటరీ రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ డాక్యుమెంటరీ కి సంబంధించిన ట్రైలర్ ను నెట్ ఫ్లిక్స్ ఇటీవలే విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ లాంటి సినీ ప్రముఖులు రాజమౌళి పై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఆగస్టు రెండవ తేదీన ఇక దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు అన్నది తెలుస్తోంది. ఇకపోతే రాజమౌళి పై డాక్యుమెంటరీ కావడంతో ప్రస్తుతం ఇది అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఆగస్టు 2వ తేదీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి సినిమాలు తీసే విధానం ఆయన విజన్ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని చూపించబోతున్నారు అన్నది తెలుస్తోంది.
" style="height: 224px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>