Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0e3479a1-3e24-49e6-b643-364c5446f999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0e3479a1-3e24-49e6-b643-364c5446f999-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ముక్కుసూటిగా ఉండే మనుషులలో.. మంచు లక్ష్మి కూడా ఒకరు. తన అభిప్రాయాన్ని ఏమాత్రం సంకోచించకుండా బయటికి చెబుతూ..మంచు లక్ష్మి ఇప్పటికే కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. వివాదాల విషయంలో మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబు లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి ఇంటర్వ్యూ ఒకటి.. సోషల్ మీడియాలో మళ్లీ సర్కులేట్ అవుతుంది. ఇంటర్వ్యూ లో భాగంగా బాహుబలి, పుష్ప సినిమాలలో ఏది తనకి ఇష్టం అని అడగగా.. మంచు లక్ష్మీ వెంటనే బాహుబలి అని జవాబు ఇచ్చింది. ఎందుకు అని అడిగితే మంచి లక్ష్మి ఇప్పుడుsocialstars lifestyle{#}lakshmi manchu;Chittoor;rashmika mandanna;Father;Lakshmi Devi;Interview;Love;India;Bahubali;Allu Arjun;Hero;Ishtam;CBN;Audience;Director;Cinemaపుష్ప మూవీపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!పుష్ప మూవీపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!socialstars lifestyle{#}lakshmi manchu;Chittoor;rashmika mandanna;Father;Lakshmi Devi;Interview;Love;India;Bahubali;Allu Arjun;Hero;Ishtam;CBN;Audience;Director;CinemaMon, 22 Jul 2024 19:45:00 GMTమంచు లక్ష్మి కూడా ఒకరు. తన అభిప్రాయాన్ని ఏమాత్రం సంకోచించకుండా బయటికి చెబుతూ..మంచు లక్ష్మి ఇప్పటికే కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. వివాదాల విషయంలో మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబు లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి ఇంటర్వ్యూ ఒకటి.. సోషల్ మీడియాలో మళ్లీ సర్కులేట్ అవుతుంది. ఇంటర్వ్యూ లో భాగంగా బాహుబలి, పుష్ప సినిమాలలో ఏది తనకి ఇష్టం అని అడగగా.. మంచు లక్ష్మీ వెంటనే బాహుబలి అని జవాబు ఇచ్చింది. ఎందుకు అని అడిగితే మంచి లక్ష్మి ఇప్పుడు అది కాంట్రవర్సీ అవుతుంది అని అన్నారు.ఒకే ఒక్క హిట్తో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రంతో ఆయన నేషనల్ స్టార్ అయిపోయారు. ఇందులో చిత్తూరు యాసలో ఆయన అదరగొట్టారు. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గానూ నేషనల్ బెస్ట్ యాక్టర్గానూ నిలిచారు అల్లు అర్జున్. దీంతో ఒకప్పుడు తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితమైన బన్నీ ఇమేజ్, క్రేజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్కు చేరుకుంది. ఆయన నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బన్నీ కుదిరినప్పుడల్లా తన అభిమానులతో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటారు.ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి"నాకు పుష్ప సినిమాలో హీరో క్యారెక్టర్రైజేషన్ తో ప్రాబ్లం ఉంది. అందులో ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం నాకు అసలు నచ్చలేదు. అలాంటి ఒక సూపర్ హీరో అలా చేస్తే.. అది నార్మల్ అవుతుంది. బయట ప్రేక్షకులు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు అల్లు అర్జున్ చేస్తే నేను కూడా చేయొచ్చు అని అనుకుంటారు. ఆ విషయంలో నాకు బాధ అనిపించింది" అని అన్నారు మంచు లక్ష్మి."ఐ లవ్ బన్నీ.. ఐ లవ్ పుష్ప.. కానీ అలా అని తను చేసిన పాత్ర నాకు నచ్చాలి అని లేదు కదా" అని అన్నారు మంచి లక్ష్మి.స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు.కంటెంట్.. మ్యూజిక్ పరంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సిక్వెల్‏గా రాబోతున్న పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>