MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1af25a0a-3269-4551-a193-1ab502b92443-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1af25a0a-3269-4551-a193-1ab502b92443-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ఇప్పటికి కూడా దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటివ రకు ఈ సినిమాకు సంబంధించిన 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 24 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే 24 వ రోజు ఈ సినిమాకు రెండవ తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. దానితో ఈ సినిమా రెండు తెలుprabhas{#}Jr NTR;prasanth varma;Rajamouli;teja;Telugu;vijay kumar naidu;Bobby;Chiranjeevi;Ram Charan Teja;Box office;Cinema24వ రోజు కల్కి దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో ఆ రికార్డు గల్లంతు..!24వ రోజు కల్కి దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో ఆ రికార్డు గల్లంతు..!prabhas{#}Jr NTR;prasanth varma;Rajamouli;teja;Telugu;vijay kumar naidu;Bobby;Chiranjeevi;Ram Charan Teja;Box office;CinemaMon, 22 Jul 2024 08:35:00 GMTప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ఇప్పటికి కూడా దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటివ రకు ఈ సినిమాకు సంబంధించిన 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 24 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే 24 వ రోజు ఈ సినిమాకు రెండవ తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి.

దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 24 రోజుల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక విడుదల అయిన 24 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 1.30 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 24 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 1.26 కోట్లతో 2 వ స్థానంలోనూ , తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 1.05 కోట్ల కలెక్షన్ లతో 3 వ స్థానంలోనూ నిలిచాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయిన 24 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల షేర్ కలెక్షన్ లను వసులు చేసి 4 వ స్థానంలో నిలిచింది. ఇలా విడుదల అయిన 24 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసులు చేసిన సినిమాల లిస్ట్ లో కల్కి మూవీ మొదటి స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>