MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood437d9afa-f154-4190-a643-82b5a1a523a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood437d9afa-f154-4190-a643-82b5a1a523a2-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం రాయన్. ధనుష్ మొట్టమొదటి సారిగా దర్శకుడిగా మారి చేస్తున్నరు. మునుపేప్పుడు కనిపించని పాత్రలో ధనుష్ తేర మీదకి వస్తున్నారు. ఇందులో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, దుఫారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పథకంపై ఈనెల 26న ఈ సినిమా భారీ బడ్జెట్ తో విడుదల కానుంది. ఇక ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో tollywood{#}aparna;dhanush;selva raghavan;Kollywood;Winner;Oscar;Suresh;Chitram;sandeep;Tollywood;Success;bollywood;media;Hero;Telugu;Cinemaసోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ధనుష్ ఓ రాయ సాంగ్..!సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ధనుష్ ఓ రాయ సాంగ్..!tollywood{#}aparna;dhanush;selva raghavan;Kollywood;Winner;Oscar;Suresh;Chitram;sandeep;Tollywood;Success;bollywood;media;Hero;Telugu;CinemaSun, 21 Jul 2024 18:35:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం రాయన్. ధనుష్ మొట్టమొదటి సారిగా  దర్శకుడిగా మారి చేస్తున్నరు. మునుపేప్పుడు కనిపించని పాత్రలో ధనుష్ తేర మీదకి వస్తున్నారు. ఇందులో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, దుఫారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్  పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్  పై ఈనెల 26న ఈ సినిమా భారీ బడ్జెట్ తో విడుదల కానుంది. 

ఇక ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్, వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ఇందులో నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత భారీ అంచనాలను పెంచేసింది. ధనుష్ లుక్ చూసి అభిమానులకి గూస్ బామ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ రాయ అనే పాటను రివిల్ చేశారు మేకర్స్. ఇక ఈ లిరికల్ వీడియో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా వేదికగా

 తెగ వైరల్ అవుతుంది. కాగా ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ధనుష్ కెరీర్ లోనే 50వ చిత్రం గా రాయన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాంతో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ బాలీవుడ్ హీరో ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.ఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర అనే ఒక తెలుగు సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>