MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/baby0e64cfcf-e0bc-4cf7-bb22-9e8403c8d359-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/baby0e64cfcf-e0bc-4cf7-bb22-9e8403c8d359-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బేబీ: శృంగార సీన్ల డోస్ ఎక్కువేనట? లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలుస్తుంది.ఐతే హిందీలో కూడా ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. అయితే బేబీ సినిమా బాలీవుడ్ వెర్షన్ లో కొన్ని సీన్స్ మారే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా హీరోని హీరోయిన్ మోసం చేసే సీన్ ని అక్కడ ఇంకాస్త బోల్డ్ గా తెరకెక్కించే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది. బాలీవుడ్ లో మామూలుగానే ప్రతి సినిమాలో శృతిమించిన గBaby{#}Jersey;Gowtam Tinnanuri;Geetha Arts;Kabir singh;Remake;Romantic;Hindi;Arjun;sandeep;Blockbuster hit;Tollywood;bollywood;News;Heroine;Kanna Lakshminarayana;Telugu;Cinema;Successబాలీవుడ్ బేబీ: శృంగార సీన్ల డోస్ ఎక్కువేనట?బాలీవుడ్ బేబీ: శృంగార సీన్ల డోస్ ఎక్కువేనట?Baby{#}Jersey;Gowtam Tinnanuri;Geetha Arts;Kabir singh;Remake;Romantic;Hindi;Arjun;sandeep;Blockbuster hit;Tollywood;bollywood;News;Heroine;Kanna Lakshminarayana;Telugu;Cinema;SuccessSun, 21 Jul 2024 16:19:00 GMT లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలుస్తుంది.ఐతే హిందీలో కూడా ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. అయితే బేబీ సినిమా బాలీవుడ్ వెర్షన్ లో కొన్ని సీన్స్ మారే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా హీరోని హీరోయిన్ మోసం చేసే సీన్ ని అక్కడ ఇంకాస్త బోల్డ్ గా తెరకెక్కించే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది. బాలీవుడ్ లో మామూలుగానే ప్రతి సినిమాలో శృతిమించిన గ్లామర్ షో, శృంగార సన్నివేశాలు భారీగా ఉంటాయి.అందులోనూ బేబీ లాంటి బోల్డ్ సినిమా అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రీమేక్ చేస్తున్నారు కానీ ఇందులో నటీనటులుగా ఎవరిని ఎంపిక చేస్తున్నారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. బేబీ సినిమా తెలుగులో నిర్మించిన ఎస్.కె.ఎన్, గీతా ఆర్ట్స్ 2 నే బాలీవుడ్ లో కూడా ఈ రీమేక్ ని నిర్మిస్తుంది. 


అయితే ఇక్కడ కన్నా అక్కడ రొమాంటిక్ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి హీరోయిన్ సీన్స్ ని మరింత ఘాటుగా రాసుకుంటున్నారని సమాచారం తెలుస్తుంది.ఐతే ఒక భాషలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేస్తే అదే హిట్ రిజల్ట్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం.తెలుగు నుంచి రీమేక్ అయిన హిందీ సినిమాల్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చిన ప్రతి సినిమా కూడా దాదాపు సక్సెస్ అయ్యింది. ఐతే బేబీ సినిమా విషయంలో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. బేబీ సినిమాకు మ్యూజిక్ అనేది ప్రాణంగా నిలిచింది. మరి హిందీ రీమేక్ కు ఎలాంటి మ్యూజిక్ అందిస్తారన్నది చూడాలి.నాని నటించిన జెర్సీ సినిమాను తెలుగులో తీసిన గౌతం తిన్ననూరి హిందీలో కూడా రీమేక్ చేశాడు. కానీ ప్లాప్ అయింది. సందీప్ రెడ్డి వంగా కూడా అర్జున్ రెడ్డికి అక్కడ కబీర్ సింగ్ గా తీసి హిట్ కొట్టాడు. ఐతే మన కథలను మన దర్శకులే వెళ్లి రీమేక్ చేయడం వల్ల ఒరిజినాలిటీ అనేది మిస్ అవ్వట్లేదు. మరి అలానే బేబీ సినిమాకి కూడా అదే బలంగా మారే అవకాశం ఉంటుందేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>