MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/desember-release-movies4defb00c-5557-4d7c-8cc1-af5d02b171e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/desember-release-movies4defb00c-5557-4d7c-8cc1-af5d02b171e2-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కొన్ని సమయాలలో అసలు సినిమాలే విడుదల కావు. దానితో ఏదైనా సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ ను తెచ్చుకున్న వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో అద్భుతమైన కలెక్షన్ లను కూడా కొన్ని సినిమాలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక మరికొన్ని సమయాలలో మాత్రం ప్రేక్షకులను ఏ సినిమాలో చూడాలో అర్థం కాలాన్ని స్థాయిలో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి సమయం లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకు తప్ప యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా పెద్ద స్థాయిలో కలెక్షన్ లు కూడా రావు. ఇకపోతే ఈ సంవత్సరం డిసెంబర్ నెలdesember release movies{#}Venky Kudumula;Sai Pallavi;advertisement;sukumar;Allu Arjun;manchu vishnu;chandu;sree;December;rashmika mandanna;Heroine;Blockbuster hit;Naga Chaitanya;Cinema;Teluguడిసెంబర్ దండయాత్ర.. ఒకే నెలలో ఏకంగా అన్ని సినిమాలు..?డిసెంబర్ దండయాత్ర.. ఒకే నెలలో ఏకంగా అన్ని సినిమాలు..?desember release movies{#}Venky Kudumula;Sai Pallavi;advertisement;sukumar;Allu Arjun;manchu vishnu;chandu;sree;December;rashmika mandanna;Heroine;Blockbuster hit;Naga Chaitanya;Cinema;TeluguSun, 21 Jul 2024 06:35:00 GMTసినిమా ఇండస్ట్రీలో కొన్ని సమయాలలో అసలు సినిమాలే విడుదల కావు. దానితో ఏదైనా సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ ను తెచ్చుకున్న వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో అద్భుతమైన కలెక్షన్ లను కూడా కొన్ని సినిమాలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక మరికొన్ని సమయాలలో మాత్రం ప్రేక్షకులను ఏ సినిమాలో చూడాలో అర్థం కాలాన్ని స్థాయిలో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి సమయం లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకు తప్ప యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా పెద్ద స్థాయిలో కలెక్షన్ లు కూడా రావు.

ఇకపోతే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాల విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. ఇకపోతే అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అలాగే నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ ని కూడా డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ లతో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న కన్నప్ప మూవీ ని కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ మూవీ ని కూడా డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లతో పాటు మరికొన్ని మూవీలు కూడా డిసెంబర్ నెలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>