DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganade4cf6c-4a0a-4d44-b62e-4973593dc4ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jaganade4cf6c-4a0a-4d44-b62e-4973593dc4ae-415x250-IndiaHerald.jpgఈ ఏడాది ఏపీ ప్రభుత్వానికి వచ్చినా అది గత వైసీపీ సర్కారు మూలంగానే వచ్చినట్లు భావించాలి. ఒకవేళ వచ్చే ఏడాది ఏదైనా పురస్కారాలు లభిస్తే అది టీడీపీ కూటమి కృషిగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అవుతుంది కాబట్టి ఒకవేళ ఏదైనా సంస్థ అవార్డులు ఇవ్వాలని భావిస్తే.. దానికి గత ఏడాది కాలంగా జరగుతున్న పనునలు ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఏపీకి 2023-24కి గానూ ప్రతిష్ఠాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వరించింది. మాజీ సీఎం జగన్ వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహింjagan{#}Prize;prakruti;Champion;Manam;central government;Minister;CM;TDP;Government;Andhra Pradesh;YCP;Jaganఓడిన తర్వాత జగన్‌కు వరుసగా అవార్డులు వస్తున్నాయిగా?ఓడిన తర్వాత జగన్‌కు వరుసగా అవార్డులు వస్తున్నాయిగా?jagan{#}Prize;prakruti;Champion;Manam;central government;Minister;CM;TDP;Government;Andhra Pradesh;YCP;JaganSun, 21 Jul 2024 11:00:00 GMTఈ ఏడాది ఏపీ ప్రభుత్వానికి వచ్చినా అది గత వైసీపీ సర్కారు మూలంగానే వచ్చినట్లు భావించాలి.  ఒకవేళ వచ్చే ఏడాది ఏదైనా పురస్కారాలు లభిస్తే అది టీడీపీ కూటమి కృషిగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే  ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అవుతుంది కాబట్టి ఒకవేళ ఏదైనా సంస్థ అవార్డులు ఇవ్వాలని భావిస్తే.. దానికి గత ఏడాది కాలంగా జరగుతున్న పనునలు ప్రామాణికంగా తీసుకుంటారు.


అయితే ఏపీకి 2023-24కి గానూ ప్రతిష్ఠాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వరించింది. మాజీ సీఎం జగన్ వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయానికి గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.


ఇప్పుడు తాజాగా మరోక రెండు అవార్డులు వచ్చాయి. పట్టణాల్లో మహిళలకు ఉపాధి చూపడంలో అప్పట్లో ప్రభుత్వం చేసిన సంస్కరణలకు గానూ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు గానూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా ) కి అవార్డులు వరించాయి. 2023-24 సంవత్సరానికి గానూ సిస్టమెటిక్ ప్రోగ్రెసివ్ అనెలిటికల్ రియల్ టైం ర్యాంకింగ్స్ స్పార్క్ అవార్డు, అలాగే ఫెర్ఫామెన్స్ రికగ్నేషన్ యాక్సెస్ టూ ఫెనాన్షియల్ ఇన్ క్లూజ్ అండ్ స్ర్టీడ్ వెండర్స్ ఎమ్ పవర్ మెంట్ ప్రైజ్ పురస్కారం ఈ రెండు అవార్డులు ఏపీకి లభించాయి.


ఇవి వరుసగా మెప్మాకి రావడం ఇది నాలుగోసారి. తాజాగా దిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయ మంత్రి తోకాన్ సాహూ చేతుల మీదుగా ఈ అవార్డులు ఏపీ ప్రభుత్వానికి అందాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>