MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan750df8a3-0845-43ba-9dd1-59fa724c78e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan750df8a3-0845-43ba-9dd1-59fa724c78e0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గ్యాప్ మీద తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకవైపు రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే తన సతీమణి ఉపాసన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉంది. ఈ మధ్యే వారికి కూతురు కూడా పుట్టడంతో మరింత బిజీగా మారారు ఈ జంట. అయితే నిన్న ఉపసన పుట్టిన రోజు కావడంతో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సెలబ్రిటీస్ నేటిజన్స్ ఉపాసనకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనకు ఎలాంటి ప్రాముఖ్యత Ramcharan{#}Upasana;Mister;Ram Charan Teja;ram pothineni;Wife;Pawan Kalyan;Manam;Beautiful;Indiaభార్య పేరు మార్చేసిన రామ్ చరణ్.. ఎందుకంటే..!?భార్య పేరు మార్చేసిన రామ్ చరణ్.. ఎందుకంటే..!?Ramcharan{#}Upasana;Mister;Ram Charan Teja;ram pothineni;Wife;Pawan Kalyan;Manam;Beautiful;IndiaSun, 21 Jul 2024 14:55:00 GMTటాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గ్యాప్ మీద తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకవైపు రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే తన సతీమణి ఉపాసన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉంది. ఈ మధ్యే వారికి కూతురు కూడా పుట్టడంతో మరింత బిజీగా మారారు ఈ జంట. అయితే నిన్న ఉపసన పుట్టిన రోజు కావడంతో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు  సెలబ్రిటీస్ నేటిజన్స్ ఉపాసనకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే గ్లోబల్ స్టార్ రామ్

 చరణ్ తన భార్య ఉపాసనకు ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తాడో మనం చూస్తూ వస్తున్నాం. ఆమెకు తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లో చాలా మంచి ప్లేస్ ఇస్తూ, తన భార్యకు మర్యాదతో పాటు ప్రేమను పంచుతూ ఉంటాడు ఈ స్టార్ హీరో. ఇక తాజాగా మరోసారి తన భార్య పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు ఈ స్టార్ హీరో. ఇదిలా ఉంటే ఉపాసన పుట్టిన రోజున ఆమెకు ఒక కొత్త పేరు పెట్టాడు రామ్ చరణ్. ఆ పేరుతోనే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇద్దరూ కలిసున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన చెర్రీ.. .. 'హ్యాపీ బర్త్ డే కారా

 మమ్మీ' అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. అంటే నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా ఇలా సంభోదించాడు. దీనికి ఉపాసన కూడా క్యూట్ గా రిప్లై ఇచ్చింది.. 'థ్యాంక్యూ మిస్టర్ సీ. నీ సెల్ఫీ స్కిల్స్ మాత్రం సూపర్బ్' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఉపాసనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>