HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health06c51aa4-f066-44db-91fd-5e6057e2c8a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health06c51aa4-f066-44db-91fd-5e6057e2c8a2-415x250-IndiaHerald.jpgఈ అలవాట్లుంటే భారీ మూల్యం తప్పదు? ప్రస్తుత కాలంలో చాలా మందికి కూడా చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. వాటిల్లో క్యాన్సర్, గుండె జబ్బు, డయాబెటిస్‌, హైబీపీ అనేవి ముఖ్యమైనవ వ్యాధులుగా చెప్పవచ్చు. చాలా మందికి ఇవి చెడు జీవనశైలి కారణంగానే వస్తున్నాయి.ఇంకా అలాగే కొంత మంది పాటించే అలవాట్ల వల్ల కూడా వారి ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు మనకు అనేక తీవ్ర వ్యాధుల ముప్పును తెచ్చి పెడతాయి. ఇక ఎలాంటి అలవాట్ల వల్ల ఏం జరుగుతుందో, దాంతో మనకు ఏయే రకాల వ్యాధులు వస్తాయో ఇప్పుడు మనం పూర్తిగాHealth{#}Heart Attack;Smart phone;Manam;Heartఈ అలవాట్లుంటే భారీ మూల్యం తప్పదు?ఈ అలవాట్లుంటే భారీ మూల్యం తప్పదు?Health{#}Heart Attack;Smart phone;Manam;HeartSun, 21 Jul 2024 21:57:00 GMTఈ అలవాట్లుంటే భారీ మూల్యం తప్పదు?  

ప్రస్తుత కాలంలో చాలా మందికి కూడా చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. వాటిల్లో క్యాన్సర్, గుండె జబ్బు, డయాబెటిస్‌, హైబీపీ అనేవి ముఖ్యమైనవ వ్యాధులుగా చెప్పవచ్చు. చాలా మందికి ఇవి చెడు జీవనశైలి కారణంగానే వస్తున్నాయి.ఇంకా అలాగే కొంత మంది పాటించే అలవాట్ల వల్ల కూడా వారి ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు మనకు అనేక తీవ్ర వ్యాధుల ముప్పును తెచ్చి పెడతాయి. ఇక ఎలాంటి అలవాట్ల వల్ల ఏం జరుగుతుందో, దాంతో మనకు ఏయే రకాల వ్యాధులు వస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.పొగ తాగడం, మద్యం సేవించడం కూడా మానేయాలి. ఇవి కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఈ అలవాట్లు ఉన్నవారికి క్యాన్సర్‌, హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ పెరుగుతుంది. కనుక ఈ అలవాట్లు అన్నింటినీ మానేస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.


ఇక చాలా మంది రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. దీని వల్ల శరీరంలో క్యాలరీలు పేరుకుపోతాయి. కొందరు రాత్రిపూట ఆహారాన్ని కూడా ఎక్కువగానే తింటారు. దీంతో కూడా బరువు పెరిగిపోతారు. ఇది డయాబెటిస్‌, గుండె జబ్బులకు దారి తీస్తుంది. కనుక రాత్రి పూట భోజనాన్ని త్వరగా ముగించాలి. రాత్రి 7.30 గంటల లోపు భోజనం ముగిస్తే మంచిది. అది కూడా చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మనలో చాలా మంది రాత్రి పూట త్వరగా నిద్రించరు. రాత్రి 12, 1 లేదా 2 గంటల వరకు మెళకువతోనే ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వారు ఫోన్ చూస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం రాత్రి పూట 10 తరువాత ఇంకా మేలుకొని ఉంటే మనకు అనేక వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. ఇలాంటి వారికి డయాబెటిస్‌, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.కాబట్టి రాత్రి పూట త్వరగా నిద్రించాలి. ఉదయం పూట త్వరగా నిద్ర లేవాలి. కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ ని పాటించండి. ఎలాంటి రోగాలు రాకుండా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>