Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eggs--eggs-benefits--eggs-in-the-morning8b807a9b-18ac-465e-8c5c-5797e87000fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/eggs--eggs-benefits--eggs-in-the-morning8b807a9b-18ac-465e-8c5c-5797e87000fd-415x250-IndiaHerald.jpgఉదయం కోడిగుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..! కోడిగుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి . ప్రోటీన్లు మరియు విటమిన్లు ఇలా అనేక రకాల కొవ్వు పదార్థాలు గుడ్డులో లభిస్తాయి . ఇటువంటి గుడ్లను ఉదయం పూట తినడం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి . మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . కోడిగుడ్డులోని ప్రోటీన్స్ అండ్ ఫైబర్ తొందరగా బరువు నిండిన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి ‌. తద్వారా ఆకలి అదుపులో ఉంటుంది . బరువు తగ్గవచ్చు . కోడిగుడ్డుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి కండరాల బలహీనeggs ; eggs benefits ; eggs in the morning{#}vitamin A;Protiens;Cholesterol;pollution;protein;Egg;Heart;Vitaminఉదయం కోడిగుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!ఉదయం కోడిగుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!eggs ; eggs benefits ; eggs in the morning{#}vitamin A;Protiens;Cholesterol;pollution;protein;Egg;Heart;VitaminSun, 21 Jul 2024 20:25:00 GMTకోడిగుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి . ప్రోటీన్లు మరియు విటమిన్లు ఇలా అనేక రకాల కొవ్వు పదార్థాలు గుడ్డులో లభిస్తాయి . ఇటువంటి గుడ్లను ఉదయం పూట తినడం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి . మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . కోడిగుడ్డులోని ప్రోటీన్స్ అండ్ ఫైబర్ తొందరగా బరువు నిండిన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి ‌. తద్వారా ఆకలి అదుపులో ఉంటుంది . బరువు తగ్గవచ్చు . కోడిగుడ్డుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి కండరాల బలహీనతకి అండ్ కండరాల డ్యామేజ్ రిపేర్ చేయడానికి సహాయపడతాయి .


అందువల్ల జిమ్ మరియు వ్యాయామాలు చేసేవారు ఉదయం కోడిగుడ్డు తినడం మంచిది . కోడిగుడ్లోని తెల్ల సోనాలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ‌. అయితే పచ్చిశనలోని కొవ్వులు తినకపోవడమే మీరు . కోడిగుడ్డులో విటమిన్ ఏ అండ్ అనేక వినాలి దాగి ఉంటాయి ‌ . ఇవి కంటి సమస్యలు రాకుండా నియంత్రించడం ‌ లో సహాయపడుతుంది . ఇక కోడిగుడ్డులో విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది .


ఇది శరీరం కాలుష్యం పోషణకు దాహం పడుతుంది . తద్వారా ఎముకలు బలంగా మారుతాయి .  మెదడు ఆరోగ్యం అండ్ చురుగ్గా ఉండటానికి కోడుగుడ్డు బాగా సహాయపడుతుంది . ఇందువల్ల జ్ఞాపకశక్తి పెంచుకోవడం కోసం కోడుగుడ్డు బాగా సహాయపడుతుంది . కోడిగుడ్డులోని ప్రోటీన్స్ కారణంగా జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది . జుట్టు మరియు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కోడుగుడ్డు బాగా సహాయపడుతుంది . ప్రతిరోజు ఉదయాన్నే కోడిగుడ్డును క్రమం తప్పకుండా తినడం ద్వారా అనేక బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>