MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-who-was-samanthas-first-love6cbeefa0-b60c-49b3-ab83-9762e843c9be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-who-was-samanthas-first-love6cbeefa0-b60c-49b3-ab83-9762e843c9be-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో నాగచైతన్య సరసన జతకట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా అనంతరం సమంత వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఈ సినిమా సమయంలోనే సమంత నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇక కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహాన్ని చేసుకున్నారు. Samantha{#}chandu;maya;Genre;Tollywood;Samantha;Naga Chaitanya;Heroine;Pooja Hegde;Director;Cinemaసమంతను మరోసారి మోసం చేసిన నాగ చైతన్య ?సమంతను మరోసారి మోసం చేసిన నాగ చైతన్య ?Samantha{#}chandu;maya;Genre;Tollywood;Samantha;Naga Chaitanya;Heroine;Pooja Hegde;Director;CinemaSun, 21 Jul 2024 12:09:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో నాగచైతన్య సరసన జతకట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా అనంతరం సమంత వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఈ సినిమా సమయంలోనే సమంత నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇక కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహాన్ని చేసుకున్నారు. 

అతి తక్కువ సమయంలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటున్నారు. అయితే విడాకుల అనంతరం సమంత... అటు నాగచైతన్య సినిమాలో పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ నాగచైతన్యకు మాత్రం ఒక్క హిట్ కూడా పడడం లేదు. ప్రస్తుతం చైతు తాండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాగచైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమా కూడా విరూపాక్ష తరహాలోనే హారర్ జోనర్ లో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డేను ఎంపిక చేశారట.

వీరిద్దరి కాంబినేషన్లో ఒక లైలా సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తనే పూజ హెగ్డే తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇదిలా ఉండగా నాగచైతన్య.... సమంతను కాకుండా టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు అందరితో చిందులు వేస్తున్నాడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>