MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywodd9be0337b-b87f-4393-8b6e-60f374ce10cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywodd9be0337b-b87f-4393-8b6e-60f374ce10cd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు అక్కినేని నాగార్జున క్లాస్ సినిమాలతో పాటు సాలిడ్ సినిమాలను కూడా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆయన నటించిన వాటిలో హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. తన కెరీర్ లో ఎన్నో సినిమాలను చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ మన్మధుడు. అయితే ఆయన కెరీర్ లోనే నటించిన మొట్టమొదటి సినిమా సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ "శివ" సినిమాని ఎవరు మర్చిపోలేరు. ఇప్పటివరకు నాగ్ అభిమానులు ఈ సినిమాను చూస్తూనే ఉంటారు. ఇక ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ tollywodd{#}Amala Akkineni;Ilayaraja;Ram Gopal Varma;sekhar;tanikella bharani;Industry;Shiva;lord siva;Chitram;Akkineni Nagarjuna;News;king;King;Yevaru;Cinemaమొత్తానికి రీ రిలీజ్ అవుతున్న నాగార్జున 'శివ' ఎప్పుడంటే..!?మొత్తానికి రీ రిలీజ్ అవుతున్న నాగార్జున 'శివ' ఎప్పుడంటే..!?tollywodd{#}Amala Akkineni;Ilayaraja;Ram Gopal Varma;sekhar;tanikella bharani;Industry;Shiva;lord siva;Chitram;Akkineni Nagarjuna;News;king;King;Yevaru;CinemaSun, 21 Jul 2024 18:55:00 GMTటాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు అక్కినేని నాగార్జున క్లాస్ సినిమాలతో పాటు సాలిడ్ సినిమాలను కూడా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆయన నటించిన వాటిలో హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. తన కెరీర్ లో ఎన్నో సినిమాలను చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ మన్మధుడు. అయితే ఆయన కెరీర్ లోనే నటించిన మొట్టమొదటి సినిమా సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ "శివ" సినిమాని ఎవరు మర్చిపోలేరు. ఇప్పటివరకు నాగ్ అభిమానులు ఈ సినిమాను చూస్తూనే

 ఉంటారు. ఇక ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డును కొల్లగొట్టింది. ఇది ఇలా ఉంటే అభిమానులంతా ఎప్పటినుంచో ఈ సినిమా రీ రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు శివ సినిమా రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఆగస్టు 29న కింగ్ నాగార్జున బర్త్డే కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో అమల హీరోయిన్ గా  నటించగా శుభలేఖ, సుధాకర్, రఘువరన్, తనికెళ్ళ భరణి

 పలువురు ఈ సినిమాలో నటించారు. అంతేకాకుండా మాస్ట్రో ఇళయరాజా ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఆల్బమ్ ను అందించారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగార్జున తాజాగా కుబేర సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈయన సోషల్ మీడియాలో తన ఫస్ట్ లుక్ ను రివిల్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సరైన కొత్త లుక్ తో అభిమానులకు కనిపించనున్నారు నాగార్జున.ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. డీసెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ధనుష్, నాగ్ కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి...







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>