Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee3c8b295-f852-46ca-953e-0832e7fa5d1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee3c8b295-f852-46ca-953e-0832e7fa5d1f-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి. ఈ సంవత్సరం లోపు ఎలాగైనా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టబోతున్నాడు చరణ్.గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందsocialstars lifestyle{#}Sangeetha;thaman s;dil raju;Ram Charan Teja;GEUM;Chiranjeevi;shankar;Heroine;Cinemaగేమ్ ఛేంజర్ : మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన శంకర్..!!గేమ్ ఛేంజర్ : మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన శంకర్..!!socialstars lifestyle{#}Sangeetha;thaman s;dil raju;Ram Charan Teja;GEUM;Chiranjeevi;shankar;Heroine;CinemaSun, 21 Jul 2024 20:05:00 GMTరామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి. ఈ సంవత్సరం లోపు ఎలాగైనా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టబోతున్నాడు చరణ్.గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని సంగీత దర్శకుడు AR రహమాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఇదిలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడు నుంచో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమా రిలీజ్ ఇతర అప్డేట్స్ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు ఒక్క సాంగ్ మాత్రమే బయటకి వచ్చింది.దీనితో మిగతా అప్డేట్స్ మెయిన్ గా టీజర్ లేదా గ్లింప్స్ కోసం మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఫైనల్ గా డైరెక్ట్ టీజర్ నే శంకర్ దింపబోతున్నట్టుగా వినిపిస్తుంది. మరి ఇదెప్పుడు అంటే ఈ ఆగస్ట్ 15 న టీజర్ ని వదలనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో మెగా ఫ్యాన్స్ కి చిరు బర్త్ డే కంటే ఓ వారం ముందే బ్లాస్టింగ్ ట్రీట్ రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.ప్రస్తుతం చరణ్ భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. వెకేషన్ నుంచి రాగానే చరణ్ RC16 పని మీదే ఉంటారని, గేమ్ ఛేంజర్ లాగా ఈ సినిమా లేట్ చేయడని, వచ్చే సంవత్సరమే RC16 రిలీజ్ కూడా చేస్తారని తెలుస్తుంది. దీంతో చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ కంటే కూడా RC16 మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>