Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bharatiyadudu-2-bharatiyadudu-2-movie-bharatiyadudu-2-movie-updates-collectionsa2555243-838b-4c41-8920-f2f402edf384-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bharatiyadudu-2-bharatiyadudu-2-movie-bharatiyadudu-2-movie-updates-collectionsa2555243-838b-4c41-8920-f2f402edf384-415x250-IndiaHerald.jpgభారతీయుడు 2 నైన్త్ డే కలెక్షన్స్.. నిర్మాతలకు ఊరట..! ఇండియన్ 29 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 1996 లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా తరికెక్కిన ఇండియన్ 2 కలెక్షన్లు రెండో శనివారం పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న ఈ కలెక్షన్స్ 9 వ రోజు పెరగటం నిర్మాతలకు పోరాటనిచ్చినడ్లే అని చెప్పుకొచ్చా. డ్రేడ్ వర్గాల ప్రకారం భారతీయుడు 2 సినిమాకు 9 వ రోజున ఇండియాలో రూ.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయితే, సినిమాలకు 8 వ రోజున రూ.1.3 కోట్లు,7 వ రోజున రూ.1.95 కలెక్షన్స్ వచ్చాయి. ఈ రెంBharatiyadudu 2; Bharatiyadudu 2 movie; Bharatiyadudu 2 movie updates; Collections{#}Bharateeyudu;Hindi;Box office;Indian;Tamil;Cinema;Telugu;Saturdayభారతీయుడు 2 నైన్త్ డే కలెక్షన్స్.. నిర్మాతలకు ఊరట..!భారతీయుడు 2 నైన్త్ డే కలెక్షన్స్.. నిర్మాతలకు ఊరట..!Bharatiyadudu 2; Bharatiyadudu 2 movie; Bharatiyadudu 2 movie updates; Collections{#}Bharateeyudu;Hindi;Box office;Indian;Tamil;Cinema;Telugu;SaturdaySun, 21 Jul 2024 18:20:00 GMTఇండియన్ 29 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 1996 లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా తరికెక్కిన ఇండియన్ 2 కలెక్షన్లు రెండో శనివారం పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న ఈ కలెక్షన్స్ 9 వ రోజు పెరగటం నిర్మాతలకు పోరాటనిచ్చినడ్లే అని చెప్పుకొచ్చా. డ్రేడ్ వర్గాల ప్రకారం భారతీయుడు 2 సినిమాకు 9 వ రోజున ఇండియాలో రూ.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయితే, సినిమాలకు 8 వ రోజున రూ.1.3 కోట్లు,7 వ రోజున రూ.1.95 కలెక్షన్స్ వచ్చాయి.


ఈ రెండు రోజులతో పోలిస్తే 9 వ రోజు 2 కోట్లతో మెరుగైన వసూళ్లు సాధించింది భారతీయుడు 2 మూవీ. కానీ, ఆరో రోజున మాత్రం ఇండియన్ 2 సినిమాకు రూ.3.3 కోట్లు వచ్చాయి. దాంతో పోల్చుకుండే ఈ డే 9 కలెక్షన్స్ 1.3 కోట్టు తక్కువే. ఇక ఇండియన్ 2 సినిమా భారత దేశంలో ఇప్పటివరకు అండే 9 రోజుల్లో రూ.73.70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అండే, ఇండియాలో 100 కోట్ల క్లబ్ వైపుకు ప్రయాణిస్తుంది భారతీయుడు 2 సినిమా. జూలై 12 వ విడుదలైన ఇండియన్ 2 కు మిశ్రమ స్పందన వచ్చింది.


దాంతో సినిమాపై కలెక్షన్ల ప్రభావం చాలా గట్టిగా పడింది. దాంతో కలెక్షన్స్ చాలా తక్కువగా నమోదు అవుతూ వచ్చాయి. ఇండియన్ 2 సినిమాకు మొదటివారం వసూళ్ల రూ.70.4 కోట్లు వచ్చాయి. వాటిలో తమిళం నుంచి రూ. 48.7 కోట్ల, హిందీ వెర్షన్ కు రూ.5.4 కోట్ల, తెలుగులో రూ16.3 కోట్లుగా వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా 8 వ రోజున వచ్చిన రూ.1.3 కోట్ల వసూళ్లలో తమిళం రూ.92 లక్షలు, హిందీ రూ.3 లక్షలు, తెలుగు రూ.35 లక్షలు గా ఉన్నాయి. తొమ్మిదో రోజు ఇండియన్ 2 అన్ని భాషలకు కలిపి ఇండియాలో రూ.2 కోట్లు రాబట్టింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>