MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pooja-hegdef7e7b623-5040-417a-889e-76246f380eae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pooja-hegdef7e7b623-5040-417a-889e-76246f380eae-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డేని లెక్క చెయ్యకుండా చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్? పూజా హెగ్డేకి ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్ గా ఓకే అనుకున్నా కానీ ఎందుకో చివర్లో ఆమెను తీసి శ్రీలీలని పిక్ చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ వస్తే మళ్లీ తన టాలెంట్ చూపించాలని ఆశగా చూస్తుంది పూజా హెగ్దే.నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు చేస్తున్న సినిమాలో పూజా హెగ్దే నటిస్తుందని సమాచారం ఉంది. పూజాతో ఒక లైలా కోసం సినిమా చేసిన నాగ చైతన్య మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో జత కడుPooja Hegde{#}Guntur;Duvvada Jagannadham;Kick;Oka Laila Kosam;Air;surya sivakumar;Tamil;Joseph Vijay;Rajani kanth;Pooja Hegde;Allu Arjun;Director;News;Naga Chaitanya;Heroine;Cinemaపూజాహెగ్డేని లెక్క చెయ్యకుండా చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్?పూజాహెగ్డేని లెక్క చెయ్యకుండా చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్?Pooja Hegde{#}Guntur;Duvvada Jagannadham;Kick;Oka Laila Kosam;Air;surya sivakumar;Tamil;Joseph Vijay;Rajani kanth;Pooja Hegde;Allu Arjun;Director;News;Naga Chaitanya;Heroine;CinemaSun, 21 Jul 2024 16:04:00 GMTపూజా హెగ్డేకి ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్ గా ఓకే అనుకున్నా కానీ ఎందుకో చివర్లో ఆమెను తీసి శ్రీలీలని పిక్ చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ వస్తే మళ్లీ తన టాలెంట్ చూపించాలని ఆశగా చూస్తుంది పూజా హెగ్దే.నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు చేస్తున్న సినిమాలో పూజా హెగ్దే నటిస్తుందని సమాచారం ఉంది. పూజాతో ఒక లైలా కోసం సినిమా చేసిన నాగ చైతన్య మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో జత కడుతున్నాడు. ఐతే పూజా హెగ్డేకి నిజంగానే ఆ సినిమా ఆఫర్ వచ్చిందా ఇది కూడా అన్ని సినిమాల్లానే ఒక గాలి వార్తా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.పూజా హెగ్డే సినిమా న్యూస్ లు అన్నీ ఒకటి అంటే మరోటి జరుగుతుంది. అందుకే నాగ చైతన్య సినిమా మొదలయ్యే దాకా పూజా హెగ్డేని కన్ఫర్మ్ అని చెప్పడం కష్టం. ఈసారి ఛాన్స్ వస్తే మాత్రం అటు యాక్టింగ్ తోనే కాదు గ్లామర్ షోలో కూడా పూజా బేబీ హాట్ గా అదరగొట్టాలని చూస్తుంది. ఇక ఈమధ్యనే సూర్య 44వ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది పూజా హెగ్దే. 


ఇంకా దీనితో పాటు హిందీలో కూడా ఒక సినిమా చేస్తుంది. తెలుగులో తిరిగి పూజా ఫాం లోకి వస్తే మాత్రం అమ్మడికి పండగే అని చెప్పొచ్చు. కానీ ఆమెను అస్సలు ఎవ్వరూ కూడా లెక్క చెయ్యట్లేదు. పూజా హెగ్డే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా తన ఫోటో షూట్స్ తో మాత్రం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని అభిమానులకి అందిస్తుంది. పూజా హాట్ ఫోటో షూట్స్ ఆమె అభిమానులకు కన్నుల విందు కలిగిస్తుంది.ఎలాంటి పాత్ర అయినా కానీ పూజా బేబీ చేసే థై షో మాత్రం కుర్రాళ్లకు సూపర్ కిక్ ఇస్తుంది. తెలుగులో చేసిన ఫస్ట్ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా కానీ అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం తో అమ్మడు హాట్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది. అప్పటి నుంచి రాధే శ్యాం దాకా వరుసగా స్టార్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటింది.ఐతే రాధే శ్యాం సూపర్ హిట్ అయితే ఆమె దశ తిరిగేది.కానీ అది కూడా నిరాశ పరచడం అమ్మడి కెరీర్ మీద ఎఫెక్ట్ పడేసింది. అటు తమిళ్ లో కూడా విజయ్ తో చేసిన బీస్ట్ దెబ్బ కొట్టింది. అందుకే పూజా హెగ్డేకి ఆఫర్లు కరువయ్యాయి. చివరకి సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్ గా ఓకే అనుకున్నా ఎందుకో చివర్లో ఆమెను తీసి శ్రీలీలని తీసుకోడం వల్ల ఆమె పరువు పోయింది. ఇక ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ వస్తే మళ్లీ తన టాలెంట్ చూపించాలని చూస్తుంది పూజా హెగ్దే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>