MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajesh741fe2a3-86ed-4100-807f-b7ecf88d34c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajesh741fe2a3-86ed-4100-807f-b7ecf88d34c7-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ మూవీ లో ఈమె తన నటనతో ప్aishwarya rajesh{#}aishwarya rajesh;kausalya;Industries;Beautiful;Tamil;Cricket;BEAUTY;Cinema;media;Telugu;Tollywoodసినిమాల్లో క్లాస్.. అక్కడ హాట్.. ఐశ్వర్య రాజేష్ ను ఈ లుక్ లో ఎప్పుడు చూసి ఉండరు..!సినిమాల్లో క్లాస్.. అక్కడ హాట్.. ఐశ్వర్య రాజేష్ ను ఈ లుక్ లో ఎప్పుడు చూసి ఉండరు..!aishwarya rajesh{#}aishwarya rajesh;kausalya;Industries;Beautiful;Tamil;Cricket;BEAUTY;Cinema;media;Telugu;TollywoodSat, 20 Jul 2024 14:10:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా తెలుగు తేరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది.  కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. 

కానీ ఈ మూవీ లో ఈమె తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో ఎక్కువ శాతం గ్రామర్ పాత్రలలో కాకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ తన రూట్ ను మార్చేసింది. ఈ మధ్య కాలంలో చాలా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఐశ్వర్య రాజేష్ పోస్ట్ చేస్తుంది.

అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా ఈ నటి మరోసారి హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే వేరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో తన థాయ్ మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>