PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anna-konidalaaa1d5922-7173-4564-8955-7b26e2c9bab8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anna-konidalaaa1d5922-7173-4564-8955-7b26e2c9bab8-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమేర మారారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి వైసీపీపై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయని నేతగా పవన్ పేరు మారుమ్రోగుతోంది. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా పవన్ అయితే వదులుకోవడం లేదు. anna konidala{#}Singapore;Konidela Production;Master;Fidaa;Wife;kalyan;Deputy Chief Minister;mediaభార్య గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పవన్ కళ్యాణ్.. భర్తకు తగ్గ భార్య దొరికిందంటూ?భార్య గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పవన్ కళ్యాణ్.. భర్తకు తగ్గ భార్య దొరికిందంటూ?anna konidala{#}Singapore;Konidela Production;Master;Fidaa;Wife;kalyan;Deputy Chief Minister;mediaSat, 20 Jul 2024 17:42:00 GMTజనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొంతమేర మారారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి వైసీపీపై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయని నేతగా పవన్ పేరు మారుమ్రోగుతోంది. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా పవన్ అయితే వదులుకోవడం లేదు.
 
అయితే రాజకీయ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ కుటుంబానికి సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనగా అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సింగపూర్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆమె పట్టా అందుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
అన్నా లెజినోవా వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో ఆమె గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు తగిన భార్య దొరికిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. తీన్ మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా అన్నా లెజినోవా ఒక చిన్న పాత్రలో మెరిశారు.
 
పవన్ అన్నా లెజినోవా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ పట్టా ఇచ్చే సమయంలో ఆమె పేరును అన్నా కొణిదెల అని పిలవడం కొసమెరుపు. అన్నా కొణిదెల పవన్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కెరీర్ పరంగా మరింత కలిసొచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ అన్నా లెజినోవా జోడీ చూడ ముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్నా లెజినోవా టాలెంట్ కు ఫిదా అవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>