MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venuswamy-rakul-preet-singh-jacc------------ky-bhagnani-divorce-1d0154f9-c386-4db8-8bb7-9a98128f4862-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venuswamy-rakul-preet-singh-jacc------------ky-bhagnani-divorce-1d0154f9-c386-4db8-8bb7-9a98128f4862-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీలపై సంచలన కామెంట్లు చేసే వివాదాస్పద జ్యోతిష్యుడి గా పేరు తెచ్చుకున్న వేణు స్వామి ఈ మధ్యకాలంలో ఏ ఇంటర్వ్యూలో కూడా సెలబ్రిటీలపై గురించి మాట్లాడను.బహిరంగంగా వారి గురించి ఏ విషయాలు చెప్పను అంటూ వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పారు.కానీ ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్ది రోజులకే తాజాగా స్టార్ హీరోయిన్ పర్సనల్ లైఫ్ గురించి వైరల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆ హీరోయిన్ మరో ఆరు నెలల్లో విడాకులు తీసుకుంటుంది అంటూ ఓ షాకింగ్ విషయం చెప్పి అందరికీ షాకిచ్చారు.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. VENUSWAMY;RAKUL PREET SINGH;JACC KY BHAGNANI;DIVORCE;{#}Venu Thottempudi;Drugs;nayantara;Husband;rakul preet singh;rashmika mandanna;Samantha;marriage;Heroineవేణు స్వామి: మరో 6 నెలల్లో ఆ స్టార్ హీరోయిన్ విడాకులు..?వేణు స్వామి: మరో 6 నెలల్లో ఆ స్టార్ హీరోయిన్ విడాకులు..?VENUSWAMY;RAKUL PREET SINGH;JACC KY BHAGNANI;DIVORCE;{#}Venu Thottempudi;Drugs;nayantara;Husband;rakul preet singh;rashmika mandanna;Samantha;marriage;HeroineSat, 20 Jul 2024 19:36:00 GMTసెలబ్రిటీలపై సంచలన కామెంట్లు చేసే వివాదాస్పద జ్యోతిష్యుడి గా పేరు తెచ్చుకున్న వేణు స్వామి ఈ మధ్యకాలంలో ఏ ఇంటర్వ్యూలో కూడా సెలబ్రిటీలపై గురించి మాట్లాడను.బహిరంగంగా వారి గురించి ఏ విషయాలు చెప్పను అంటూ వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పారు.కానీ ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్ది రోజులకే తాజాగా స్టార్ హీరోయిన్ పర్సనల్ లైఫ్ గురించి వైరల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆ హీరోయిన్ మరో ఆరు నెలల్లో విడాకులు తీసుకుంటుంది అంటూ ఓ షాకింగ్ విషయం చెప్పి అందరికీ షాకిచ్చారు.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. వేణు స్వామి చెప్పింది నిజమవుతుందా అనేది ఇప్పుడు చూద్దాం.. 

వేణు స్వామి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల ఫ్యూచర్ గురించి చెప్పారు. సమంత నాగచైతన్య డివోర్స్ తోపాటు రష్మిక విజయ్ ని పెళ్లి చేసుకుంటే ఆమె లైఫ్ బాగుండదని చెప్పారట. అంతే కాకుండా నయనతార పెళ్లి చేసుకున్న విడాకులు అవుతాయని చెప్పారు.అలాగే అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి పెళ్లి అచ్చి రాదని కూడా చెప్పారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధం గురించి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని నేను ఇప్పటికే చెప్పాను. మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను.

ఈమె మరో ఆరు నెలల్లో విడాకులు తీసుకుంటుంది. ఇప్పటికే పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. భర్త జాకీ భగ్నాని పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అందులో పని చేసేవాళ్లే జీతాలు ఇవ్వడం లేదని చెప్పడం, అలాగే ఆ బ్యానర్ పై చేసిన సినిమాలన్నీ ప్లాఫ్ అవ్వడం, రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటివి జరిగాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు కూడా మరో ఆరు నెలల్లో ఉండబోతున్నాయి అంటూ వేణు స్వామి చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>