PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-shanti-kuturu-antu-sanchalana-twite-chesina-vijai-sai-reddyd5d99f3b-300e-4560-9b38-41ca2c2a51de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-shanti-kuturu-antu-sanchalana-twite-chesina-vijai-sai-reddyd5d99f3b-300e-4560-9b38-41ca2c2a51de-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి, వైసిపి నేత విజయ సాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని ఆమె మాజీ భర్త మదన్మోహన్ పలు రకాల ఆరోపణలు చేశారు... ఈ ఆరోపణలపై అటు శాంతితోపాటు విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ కావడం మరొకపక్క శాంతి భర్త మదన్మోహన్ కూడా వరుసగా ప్రెస్మీట్లో పెట్టి మరి డిఎన్ఏ టెస్టులకు సైతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే విజయ్ సాయి రెడ్డి ఆ బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సాయిరెడ్డికి తప్పు లేదని తెలిస్తే అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెబుతానట్టు తెలిపారు. అంతVIAJI SAI REDDY;SHANTI;TWITE;VIRAL{#}Vishakapatnam;Sri Venkateswara swamy;DNA;vijay sai;Tadepalli;VijayaSaiReddy;Husband;2020;Andhra Pradesh;television;YCPఏపీ: శాంతి కూతురు అంటు సంచలన ట్విట్ చేసిన విజయ సాయి రెడ్డి..!ఏపీ: శాంతి కూతురు అంటు సంచలన ట్విట్ చేసిన విజయ సాయి రెడ్డి..!VIAJI SAI REDDY;SHANTI;TWITE;VIRAL{#}Vishakapatnam;Sri Venkateswara swamy;DNA;vijay sai;Tadepalli;VijayaSaiReddy;Husband;2020;Andhra Pradesh;television;YCPSat, 20 Jul 2024 13:30:54 GMTగత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి, వైసిపి నేత విజయ సాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని ఆమె మాజీ భర్త మదన్మోహన్ పలు రకాల ఆరోపణలు చేశారు... ఈ ఆరోపణలపై అటు శాంతితోపాటు విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ కావడం మరొకపక్క శాంతి భర్త మదన్మోహన్ కూడా వరుసగా ప్రెస్మీట్లో పెట్టి మరి డిఎన్ఏ టెస్టులకు సైతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే విజయ్ సాయి రెడ్డి ఆ బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సాయిరెడ్డికి తప్పు లేదని తెలిస్తే అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెబుతానట్టు తెలిపారు. అంతేకాకుండా శాంతి తనకు రెండో వివాహం సుభాష్ అనే వ్యక్తితో చేసుకున్నానని అతనితోనే కొడుకును కన్నానని తెలిపింది.


ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారాన్ని రేపింది ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరొకసారి స్పందించారు..విజయసాయిరెడ్డి శాంతి మదన్మోహన్ వ్యవహారంపై చర్చలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ కొన్ని టీవీ ఛానళ్లు కూడా చలామణి అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే శాంతి కలింగిరిని 2020 వ సంవత్సరంలో ఏసి ఎండోమెంట్స్ అధికారిగా వైజాగ్ ఆఫీసులో మొట్టమొదటిసారి ఆమెను కలిశాను.. అలా ఆమెను కలిసినప్పటి నుంచి కూతురుగానే భావించాను అంటూ విజయ్ సాయి రెడ్డి తెలిపారు.

ఆ సమయంలోనే ఒక తండ్రిలాగే ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని చెప్పి తెలిపానని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెకు కొడుకు కూడా పుట్టాడని చెబితే వెళ్లి పరామర్శించినట్లుగా కూడా తెలియజేశారు.. అలాగే తాడేపల్లి ఇంటికి తీసుకువచ్చి మరి ఆమెను ఆశీర్వదించినట్లుగా కూడా తెలియజేశారు.. ఈ సమయంలోనే తనకు ఏ పరాయి మహిళతోనైనా అనైతిక అక్రమ సంబంధాలు లేవంటూ విజయసాయిరెడ్డి తాను నమ్మిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తానంటూ ఒక ట్విట్టును కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ  ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
" style="height: 404px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>