MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-trivikram-planning-next-level5f56e88b-dd9e-4ca2-9117-3d91a96321fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-trivikram-planning-next-level5f56e88b-dd9e-4ca2-9117-3d91a96321fc-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేయాలి అని చాలా డైరెక్టర్ తో డిస్కషన్ చేశాడట అల్లు అర్జున్. అట్లీ నెల్సన్ ఇలా చాలామంది స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నప్పటికీ మళ్లీ త్రివిక్రమ్ తోనే అల్లు అర్జున్ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు అని ఇటీవల బన్నీ వాసు తెలిపారు. భారీ tollywood{#}Allu Aravind;atlee kumar;Bunny Vas;Prize;trivikram srinivas;Allu Arjun;producer;Producer;vijay kumar naidu;News;Director;Cinemaఅల్లు అర్జున్, త్రివిక్రమ్.. నెక్స్ట్ లెవెల్ ప్లాన్ వేస్తున్నారుగా..!?అల్లు అర్జున్, త్రివిక్రమ్.. నెక్స్ట్ లెవెల్ ప్లాన్ వేస్తున్నారుగా..!?tollywood{#}Allu Aravind;atlee kumar;Bunny Vas;Prize;trivikram srinivas;Allu Arjun;producer;Producer;vijay kumar naidu;News;Director;CinemaSat, 20 Jul 2024 14:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత తన తదుపరి సినిమాడైరెక్టర్ తో చేయాలి అని చాలా డైరెక్టర్ తో డిస్కషన్ చేశాడట అల్లు అర్జున్. అట్లీ నెల్సన్ ఇలా చాలామంది స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నప్పటికీ మళ్లీ త్రివిక్రమ్ తోనే అల్లు అర్జున్ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు అని ఇటీవల బన్నీ వాసు తెలిపారు. భారీ బడ్జెట్

 అంతే ఎంత అన్న అనుమానాలు ఎప్పుడు అందరిలో నెలకొన్నాయి. భారీ బడ్జెట్ అంటే ఇటీవల 500 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన కల్కి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. బన్నీ వాసు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అల్లు అరవింద్ గారు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అల్లు అరవింద్ పెద్ద రిస్క్ చేస్తున్నారట. అదేంటంటే ఫైనాన్స్ర్స్ నుండి బడ్జెట్ తెచ్చి మరి ఈ

 సినిమాకి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి మెగా ప్రొడ్యూసర్ గా పేరున్న అల్లు అరవింద్ కూడా బయట నుంచి తెచ్చేంత సినిమాగా ఇది ఉంటుందని అర్ధమవుతుంది. ఈ సినిమాకు స్టోరీ కాదు కాన్సెప్ట్ అంటూ బన్నీ వాసు చెప్పడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. సో అదే నిజమైతే పుష్ప తర్వాత అల్లు అర్జున్ కి పర్ఫెక్ట్ సినిమా ఇది అవుతుందని చెప్పొచ్చు. త్రివిక్రం  లాంటి డైరెక్టర్ కొత్తగా అది కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చెప్పబోతున్నాడు అంటే దాని రేంజ్ వేరేలా ఉంటుంది. మరి ఈ సినిమా అసలు కాన్సెప్ట్ ఏంటి.. ఎంత బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదిన్నర దాకా అవుతుందన్న బన్నీ వాసు సినిమా గురించి మిగతా డీటైల్స్ ఎప్పుడు చెబుతారన్నది తెలియాల్సి ఉంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>