MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rakul437555a4-f6d2-4d6d-ad98-01238024ec61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rakul437555a4-f6d2-4d6d-ad98-01238024ec61-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ కి సీక్వెల్ మూవీస్ అస్సలు కలిసి రావడం లేదు. ఈమె నటించిన సీక్వెల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. అలా రకుల్ నటించిన ఏ సీక్వెల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయో తెలుసుకుందాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి "కిక్ 2" మూవీ ని రూపొందించాడు. ఇందులో రకుల్ హీరోయిన్ గా నటించింది. భారీ అrakul{#}Ravi;Akkineni Nagarjuna;bhaskar;rahul;rakul preet singh;ravi teja;surender reddy;Baba Bhaskar;Rahul Sipligunj;Kick;Mass;Beautiful;shankar;Heroine;Box office;Indian;Tollywood;Cinemaరకుల్ ఉంటే సీక్వెల్స్ పని ఇక అంతే.. ఇదిగో లిస్ట్..?రకుల్ ఉంటే సీక్వెల్స్ పని ఇక అంతే.. ఇదిగో లిస్ట్..?rakul{#}Ravi;Akkineni Nagarjuna;bhaskar;rahul;rakul preet singh;ravi teja;surender reddy;Baba Bhaskar;Rahul Sipligunj;Kick;Mass;Beautiful;shankar;Heroine;Box office;Indian;Tollywood;CinemaSat, 20 Jul 2024 10:53:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ కి సీక్వెల్ మూవీస్ అస్సలు కలిసి రావడం లేదు. ఈమె నటించిన సీక్వెల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. అలా రకుల్ నటించిన ఏ సీక్వెల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయో తెలుసుకుందాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి "కిక్ 2" మూవీ ని రూపొందించాడు.

ఇందులో రకుల్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా భాస్కర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మన్మధుడు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత మన్మధుడు 2 అనే మూవీ ని రూపొందించారు. ఇందులో నాగార్జున హీరోగా నటించగా రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందింది. ఇందులో రకుల్ కీలకమైన పాత్రలో నటించింది. జూలై 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ కూడా భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>